Telugu Lyrics
నేనున్నెప్పుడూ జీవితుడనే
యేసుతో నేనుంటాను
నేనున్నెప్పుడూ జీవితుడనే
నిరీక్షణ గల శాంతితో
ఆనందంతో పాడుదును
నిరీక్షణ గల శాంతితో
ఆనందంతో పాడుదును
యేసుతో నేనుంటాను
నేనున్నెప్పుడూ జీవితుడనే
యేసుతో నేనుంటాను
నేనున్నెప్పుడూ జీవితుడనే
రక్షణ గల శాంతితో
ఆనందంతో పాడుదును
రక్షణ గల శాంతితో
ఆనందంతో పాడుదును
యేసుతో నేనుంటాను
నేనున్నెప్పుడూ జీవితుడనే
నేను జీవించి వున్నంత కాలం
ఆయన నా జీవితం
ఆయన యందు నే జీవించి వున్నంత కాలం
ఆయన నా జీవితం
ఆయన నన్ను ప్రేమిస్తాడు
నేను ఆనందిస్తాను
ఆయన నన్ను ప్రేమిస్తాడు
నేను ఆనందిస్తాను
యేసుతో నేనుంటాను
నేనున్నెప్పుడూ జీవితుడనే
English Lyrics / Transliteration
Nenunnepudoo Jeevithudane
Yesutho Nenuntaanu
Nenunnepudoo Jeevithudane
Nireekshana gala shanthitho
Aanandamtho paadudunu
Nireekshana gala shanthitho
Aanandamtho paadudunu
Yesutho Nenuntaanu
Nenunnepudoo Jeevithudane
Yesutho Nenuntaanu
Nenunnepudoo Jeevithudane
Rakshana gala shanthitho
Aanandamtho paadudunu
Rakshana gala shanthitho
Aanandamtho paadudunu
Yesutho Nenuntaanu
Nenunnepudoo Jeevithudane
Nenu jeevinchi unnantha kaalam
Aayana naa jeevitham
Aayana yandu ne jeevinchi unnantha kaalam
Aayana naa jeevitham
Aayana nannu premisthadu
Nenu aanandisthanoo
Aayana nannu premisthadu
Nenu aanandisthanoo
Yesutho Nenuntaanu
Nenunnepudoo Jeevithudane