Telugu Lyrics
గిలిగింతలు పెట్టిందమ్మా
నీళ్లలోంచి తకిందమ్మా
నీసయ్యేలా ముంచింది
హేయ్
గాలిలోంచి తకిందమ్మా
గిలిగింతలు పెట్టిందమ్మా
నీళ్లలోంచి తకిందమ్మా
నీసయ్యేలా ముంచింది
కొంచం కలలు కొంచం వలపు
నీలి కన్నుల లోతైన లోతు
రెట్టించిన రవ్వలు
ముత్యాలు చిలికెను
నవ్వులకి తగ్గట్టు
మదిలోన పన్నెములు
గాలిలోంచి తకిందమ్మా
గిలిగింతలు పెట్టిందమ్మా
నీళ్లలోంచి తకిందమ్మా
నీసయ్యేలా ముంచింది
చూపుతోనే కవ్విస్తా
ముట్టుకుంటే నన్ను కమ్మేస్తా
మాటతోనే తెగ లాగిస్తా
మెత్తనైనా చేతితో గిలిగిస్తా
ఎందుకింత తొందర
వెంటాడే ఈ తొందర
ఆలస్యం చేయవద్దు
అడగకుండానే దొరకవద్దు
రెండు రెక్కలు
నడుమున తగిలేంత
ఒళ్ళు గుచ్చిన
కొమ్మలాయెనే
హేయ్
గాలిలోంచి తకిందమ్మా
గిలిగింతలు పెట్టిందమ్మా
నీళ్లలోంచి తకిందమ్మా
నీసయ్యేలా ముంచింది
వేడివేడిగా
తగిలే నడుము వయ్యారాలు
తొలి తొలిసారి
తనివి తీరని తాకిళ్ళు
ఎటు వైపు చూస్తే
అటు వైపు నువ్వే
ఎక్కడున్నా
నా గుండెల్లో నువ్వే
ఈ అల్లిబిల్లి
అల్లిబిల్లి
ఏపుగా పెరిగే
ముద్దు ముద్దుగా
హేయ్
గాలిలోంచి తకిందమ్మా
గిలిగింతలు పెట్టిందమ్మా
నీళ్లలోంచి తకిందమ్మా
నీసయ్యేలా ముంచింది
కొంచం కలలు కొంచం వలపు
నీలి కన్నుల లోతైన లోతు
రెట్టించిన రవ్వలు
ముత్యాలు చిలికెను
నవ్వులకి తగ్గట్టు
మదిలోన పన్నెములు
English Lyrics / Transliteration
Giligintalu pettindamma
Neellalonchi takindamma
Neesayela munchindi
Hey
Gaalilonchi takindamma
Giligintalu pettindamma
Neellalonchi takindamma
Neesayela munchindi
Koncham kalalu koncham valapu
Neeli kannula lotaina lotu
Retinchina ravvalu
Mutyalu chilukenu
Navvulaki taggattu
Madilona pannemu
Gaalilonchi takindamma
Giligintalu pettindamma
Neellalonchi takindamma
Neesayela munchindi
Chooputone kavvista
Muttukunte nannu kammestha
Maatotne tega laagista
Metthanaina chetitho gilugista
Endukinta thondara
Ventaade ee thondara
Aalasyam cheyavaddu
Adagakundane dorakavoddu
Rendu rekkalu
Nadumuna thagilentha
Ollu guchchina
Kommalayene
Hey
Gaalilonchi takindamma
Giligintalu pettindamma
Neellalonchi takindamma
Neesayela munchindi
Vedi vediga
Thagile nadumu vyyaraalu
Tholi tholisaari
Thanivi theerani thaakillu
Etu vaipu chooste
Etuvipu nuvve
Ekkadunna
Naa gundello nuvve
Ee allibilli
Allibilli
Yepuga perige
Muddu muddhugaa
Hey
Gaalilonchi takindamma
Giligintalu pettindamma
Neellalonchi takindamma
Neesayela munchindi
Koncham kalalu koncham valapu
Neeli kannula lotaina lotu
Retinchina ravvalu
Mutyalu chilukenu
Navvulaki taggattu
Madilona pannemu