Telugu Lyrics
ప్రభాతపు కాంతిలా
పరిశుద్ధ దేవుడా
పవిత్ర ప్రేమలో
అలల సంద్రం నీ
అద్భుత శక్తి
ప్రకృతలా ప్రకటించావు
ప్రభాతపు కాంతిలా
పరిశుద్ధ దేవుడా
పవిత్ర ప్రేమలో
అలల సంద్రం నీ
అద్భుత శక్తి
దేవాది దేవుడా
నీకు స్తోత్రాలు
అర్పించుచున్నాము
నీకు స్తోత్రాలు
దేవాది దేవుడా
నీకు స్తోత్రాలు
అర్పించుచున్నాము
నీకు స్తోత్రాలు
నిన్ను స్తుతించగా
నీదు ప్రేమను
వర్ణించగా
అనంతం నిను
స్తుతించగా
నీదు ప్రేమను
వర్ణించగా
అనంతం
నీ మహిమను
చూడగా
నిన్ను
ఆరాధించగా
నీ మహిమను
చూడగా
నిన్ను
ఆరాధించగా
ప్రకృతలా ప్రకటించావు
ప్రభాతపు కాంతిలా
పరిశుద్ధ దేవుడా
పవిత్ర ప్రేమలో
అలల సంద్రం నీ
అద్భుత శక్తి
English Lyrics / Transliteration
Prabhatapu kantila
Parishuddha devuda
Pavitra premalo
Alala sandram nee
Adbhuta shakti
Prakrutula prakatinchavu
Prabhatapu kantila
Parishuddha devuda
Pavitra premalo
Alala sandram nee
Adbhuta shakti
Devadi devuda
Neeku sthotralu
Arpinchuchunnamu
Neeku sthotralu
Devadi devuda
Neeku sthotralu
Arpinchuchunnamu
Neeku sthotralu
Ninnu stuthinchaga
Needu premanu
Varninchaga
Anantham ninnu
Stuthinchaga
Needu premanu
Varninchaga
Anantham
Nee mahimanu
Choodaga
Ninnu
Aradhinchaga
Nee mahimanu
Choodaga
Ninnu
Aradhinchaga
Prakrutula prakatinchavu
Prabhatapu kantila
Parishuddha devuda
Pavitra premalo
Alala sandram nee
Adbhuta shakti