Telugu Lyrics
పరుగెడితే నా కాలి గజ్జె మోగుతుంది
మనసైన నీ పక్కలో ముచ్చటగా కూర్చుంటే
పొద్దుపోవడమే తెలియదుగా
వరుకుంటే నా గాలి గంతులేస్తుంది
పరుగెడితే నా కాలి గజ్జె మోగుతుంది
మనసైన నీ పక్కలో ముచ్చటగా కూర్చుంటే
పొద్దుపోవడమే తెలియదుగా
ఓ ప్రియా… ఓ ప్రియా…
అందరిలోనూ అందమైనదానా
అందమైనా… అందమైనా…
అందానికే అందమైనదానా
ముద్దొచ్చే నీ మోర చూసి
మురిసే నా మనసు
పున్నమ నాతి నీ నవ్వు చూసి
పులకరించే ప్రాణం
నవ్వుల్లో మురిసేవులే
పగడాల పెదవులతో
నడకల్లో దొరిసేవులే
వయ్యారపు నడుముతో
ఆ…
వరుకుంటే నా గాలి గంతులేస్తుంది
పరుగెడితే నా కాలి గజ్జె మోగుతుంది
మనసైన నీ పక్కలో ముచ్చటగా కూర్చుంటే
పొద్దుపోవడమే తెలియదుగా
మాటల్లో తేనెలు కారునులే
మల్లెల చిరునవ్వుతో
హా…
తలపుల్లో వెన్నెల కురిసేలే
తొలిసారి నీ తలపుతో
నీ అందాల నీడలో
అలగేసే నా మనసు
నీ పిలిచే పిలుపుతో
పరుగెత్తే నా వయసు
జాలిగా చూసేవేళ
చిలిపితనం పెరుగుతుంటే
కమ్మగా కౌగిలించుకో
కవ్వించే అందగత్తె
ఆ…
వరుకుంటే నా గాలి గంతులేస్తుంది
పరుగెడితే నా కాలి గజ్జె మోగుతుంది
మనసైన నీ పక్కలో ముచ్చటగా కూర్చుంటే
పొద్దుపోవడమే తెలియదుగా
మనసైన నీ పక్కలో ముచ్చటగా కూర్చుంటే
పొద్దుపోవడమే తెలియదుగా
English Lyrics / Transliteration
Parugedithe naa kaali gajje moguthundi
Manasaina nee pakkalo muchatagaa koorchunte
Poddhupovadame theliyadugaa
Varukunte naa gaali ganthulesthundi
Parugedithe naa kaali gajje moguthundi
Manasaina nee pakkalo muchatagaa koorchunte
Poddhupovadame theliyadugaa
O priyaa… O priyaa…
Andharilonoo andhamainadanaa
Andhamainaa… Andhamainaa…
Andhaanike andhamainadanaa
Muddoche nee mora choosi
Murise naa manasu
Punnama naathi nee navvu choosi
Pulakariche praanam
Navvullo murisevule
Pagadaala pedhavulatho
Nadakallo dorisevule
Vayyaarapu nadumutho
Aa…
Varukunte naa gaali ganthulesthundi
Parugedithe naa kaali gajje moguthundi
Manasaina nee pakkalo muchatagaa koorchunte
Poddhupovadame theliyadugaa
Maatallo thenelu kaarunule
Mallela chirunavvutho
Haa…
Thalapullo vennela kurisele
Tholisaari nee thalaputho
Nee andaala needalo
Alagese naa manasu
Nee piliche piluputho
Parugethe naa vayasu
Jaaligaa choosevela
Chilipithanam peruguthunte
Kammagaa kauginginchuko
Kavvinche andagatte
Aa…
Varukunte naa gaali ganthulesthundi
Parugedithe naa kaali gajje moguthundi
Manasaina nee pakkalo muchatagaa koorchunte
Poddhupovadame theliyadugaa
Manasaina nee pakkalo muchatagaa koorchunte
Poddhupovadame theliyadugaa