Telugu Lyrics
తోలి వలపే ఒక మధుర భావన
చిలిపి సరసాలు చిరునవ్వులే
చెలిమికి అందాలు తెచ్చేనే
తోలి వలపే ఒక మధుర భావన
కన్నె మనసులో కళకళలాడే
కమ్మని ఊహల దీపావళి
కన్నె మనసులో కళకళలాడే
కమ్మని ఊహల దీపావళి
కౌగిళ్ళలో కమ్మగిలించే
కోకిలమ్మల కూజితాలు
తోలి వలపే ఒక మధుర భావన
కనులకు రెప్పల కాపురమే
కమ్మగింతలు కరిగించునే
కనులకు రెప్పల కాపురమే
కమ్మగింతలు కరిగించునే
మాటల మత్తులో మత్తులో
మదిని మరచి పోయేనే
తోలి వలపే ఒక మధుర భావన
తోలి వలపే ఒక మధుర భావన
చిలిపి సరసాలు చిరునవ్వులే
చెలిమికి అందాలు తెచ్చేనే
తోలి వలపే ఒక మధుర భావన
English Lyrics / Transliteration
Tholi valape oka madhura bhavana
Chilipi sarasaalu chirunavvule
Chelimiki andaalu thechene
Tholi valape oka madhura bhavana
Kanne manasulo kalakalalaade
Kammani oohala deepavali
Kanne manasulo kalakalalaade
Kammani oohala deepavali
Kagillalo kammagilinche
Kokilammala coojitalu
Tholi valape oka madhura bhavana
Kanulaku reppala kapurame
Kammagintalu kariginchune
Kanulaku reppala kapurame
Kammagintalu kariginchune
Maatala mattulo mattulo
Madini marachi poyene
Tholi valape oka madhura bhavana
Tholi valape oka madhura bhavana
Chilipi sarasaalu chirunavvule
Chelimiki andaalu thechene
Tholi valape oka madhura bhavana