Telugu Lyrics
అపరాధిని చుచి అదోలోకంలో
నిన్ను నీవు చూసుకుంటావు
హాయిగ ఉండుటకై నీవు
హాయిగ గడపలేవు
ఏదేది యెవరిదో తెలిసి
ఏది శాశ్వతమో తెలిసి
అంతరంగములో ఆనందము
నిండిపోవును నీకై
నిన్ను నీవు చూసుకుంటావు
హాయిగ ఉండుటకై నీవు
హాయిగ గడపలేవు
ఏదేది యెవరిదో తెలిసి
ఏది శాశ్వతమో తెలిసి
అంతరంగములో ఆనందము
నిండిపోవును నీకై
English Lyrics / Transliteration
Aparadhini chuchi adholokamlo
Ninnu neevu choosukuntaavu
Haayiga undutakai neevu
Haayiga gadapalevu
Ededi evarido telisi
Edi shaashvatamo telisi
Antarangaalo aanandamu
Nindipovunu neekai
Ninnu neevu choosukuntaavu
Haayiga undutakai neevu
Haayiga gadapalevu
Ededi evarido telisi
Edi shaashvatamo telisi
Antarangaalo aanandamu
Nindipovunu neekai