Telugu Lyrics
నీ దయాధామమే
సకల జగముల నేలు సచ్చిదానందమే
నీ దయాధామమే
శ్రీలక్ష్మీ నారాయణా
శివశక్తి రూపా
నీ దయాధామమే
శంకర సదాశివ శార్వా
అంబా పరమేశ్వరా
వారాహి వైష్ణవీ
వాణీ గాంధర్వి
వీర భైరవీ
శంకర సదాశివ శార్వా
అంబా పరమేశ్వరా
వారాహి వైష్ణవీ
వాణీ గాంధర్వి
వీర భైరవీ
చరణ ధరణ ధరణీ
జగన్మోహినీ
వరరూపిణీ
చరణ ధరణ ధరణీ
జగన్మోహినీ
వరరూపిణీ
భక్త రక్షకీ
భాను కోటి భాస్వరీ
భర్గీ భాస్వరీ
భక్త రక్షకీ
భాను కోటి భాస్వరీ
భర్గీ భాస్వరీ
శ్రీలక్ష్మీ నారాయణా
శివశక్తి రూపా
నీ దయాధామమే
సకల జగముల నేలు సచ్చిదానందమే
నీ దయాధామమే
English Lyrics / Transliteration
Nee dayAdhAmame
Sakala jagamula nElu sachchidAnandame
Nee dayAdhAmame
SrI lakshmI nArAyaNA
Siva Sakti rUpA
Nee dayAdhAmame
Samkara sadASiva SarvA
AmbA parameSvarA
vArAhi vaiShNavI
vANI gAndharvi
vIra bhairavI
Samkara sadASiva SarvA
AmbA parameSvarA
vArAhi vaiShNavI
vANI gAndharvi
vIra bhairavI
CaraNa dharaNa dharaNI
JagammOhinI
VararUpinI
CaraNa dharaNa dharaNI
JagammOhinI
VararUpinI
Bhakta rakshakI
BhAnu kOTi bhAsvarI
BhargI bhAsvarI
Bhakta rakshakI
BhAnu kOTi bhAsvarI
BhargI bhAsvarI
SrI lakshmI nArAyaNA
Siva Sakti rUpA
Nee dayAdhAmame
Sakala jagamula nElu sachchidAnandame
Nee dayAdhAmame