Telugu Lyrics
పవిత్రత కొలువైన పవిత్ర ఆలయం
పరిశుద్ధ ఆలయం నీవు పరిశుద్ధ ఆలయం
పవిత్రత కొలువైన పవిత్ర ఆలయం
అంధకార లోకాన నీవే వెలుగు దేవుడా
అంధకార లోకాన నీవే వెలుగు దేవుడా
నిన్ను చేరిన వారికే నీవు శాంతి ప్రభువా
శాంతి ప్రభువా
పరిశుద్ధ ఆలయం నీవు పరిశుద్ధ ఆలయం
పవిత్రత కొలువైన పవిత్ర ఆలయం
పాప భారాన్ని మోసి మరణాన్ని జయించినావు
పాప భారాన్ని మోసి మరణాన్ని జయించినావు
నీదు రక్తముతోనే మమ్ము విమోచన చేసినావు
విమోచన చేసినావు
పరిశుద్ధ ఆలయం నీవు పరిశుద్ధ ఆలయం
పవిత్రత కొలువైన పవిత్ర ఆలయం
లోక సంబంధములన్ని పరిత్యజించి వచ్చాము
లోక సంబంధములన్ని పరిత్యజించి వచ్చాము
నీదు పాదాల చెంతనే శాశ్వత నివాసము కోరుచు
నివాసము కోరుచు
పరిశుద్ధ ఆలయం నీవు పరిశుద్ధ ఆలయం
పవిత్రత కొలువైన పవిత్ర ఆలయం
పరిశుద్ధ ఆలయం నీవు పరిశుద్ధ ఆలయం
పవిత్రత కొలువైన పవిత్ర ఆలయం
English Lyrics / Transliteration
Pavithratha koluvaina pavithra aalayam
Parishuddha aalayam neevu parishuddha aalayam
Pavithratha koluvaina pavithra aalayam
Andhakara lokana neevu velugu devuda
Andhakara lokana neevu velugu devuda
Ninnu cherina varike neevu shanthi prabhuvva
Shanthi prabhuvva
Parishuddha aalayam neevu parishuddha aalayam
Pavithratha koluvaina pavithra aalayam
Paapa bhaaranni mosi maranaanni jayinchaavu
Paapa bhaaranni mosi maranaanni jayinchaavu
Needu rakthamutho ne mammu vimochana chesaavu
Vimochana chesaavu
Parishuddha aalayam neevu parishuddha aalayam
Pavithratha koluvaina pavithra aalayam
Loka sambandhamulanni parityajinchi vachchaamu
Loka sambandhamulanni parityajinchi vachchaamu
Needu paadala chentane shaashvatha nivaasamu koruchu
Nivaasamu koruchu
Parishuddha aalayam neevu parishuddha aalayam
Pavithratha koluvaina pavithra aalayam
Parishuddha aalayam neevu parishuddha aalayam
Pavithratha koluvaina pavithra aalayam