Telugu Lyrics
శరణు నీవే మాకు సాయి
సాయి పలుకు వేద మంత్రం
శరణు నీవే మాకు సాయి
గురువే దైవం అను దైవం
గురువే దైవం అను దైవం
గురువే దైవం అను దైవం
గురువే దైవం అను దైవం
ఆ పవిత్ర పాద పద్మాలు
అర్చన చేసే ఆత్మ బంధాలు
అంకురించిన ఆశలన్నీ
నిలుపుకొను మా దీక్ష సాయి
సాయి పలుకు వేద మంత్రం
శరణు నీవే మాకు సాయి
సాయి పలుకు వేద మంత్రం
శరణు నీవే మాకు సాయి
ఏకాంతమైన నీ ధ్యానంలో
ఎన్నడో మాకు దొరికే జ్ఞానంలో
అంతులేని నీ అనుగ్రహంలో
అమరత్వమును పొందుతాము సాయి
సాయి పలుకు వేద మంత్రం
శరణు నీవే మాకు సాయి
సాయి పలుకు వేద మంత్రం
శరణు నీవే మాకు సాయి
గురువే దైవం అను దైవం
గురువే దైవం అను దైవం
గురువే దైవం అను దైవం
గురువే దైవం అను దైవం
English Lyrics / Transliteration
Sharanu neeve maaku Sai
Sai paluku veda mantram
Sharanu neeve maaku Sai
Guruve daivam anu daivam
Guruve daivam anu daivam
Guruve daivam anu daivam
Guruve daivam anu daivam
Aa pavitra pada padmalu
Archana chese atma bandhalu
Ankurinchina aashalanni
Nilupukonu maa deeksha Sai
Sai paluku veda mantram
Sharanu neeve maaku Sai
Sai paluku veda mantram
Sharanu neeve maaku Sai
Ekantamaina nee dhyanamlo
Ennado maaku dorike jnanamlo
Antuleni nee anugrahamlo
Amaratvamunu pondutamu Sai
Sai paluku veda mantram
Sharanu neeve maaku Sai
Sai paluku veda mantram
Sharanu neeve maaku Sai
Guruve daivam anu daivam
Guruve daivam anu daivam
Guruve daivam anu daivam
Guruve daivam anu daivam