Telugu Lyrics
రాగల ఈవేళ
రాగల ఈవేళ
రాగల ఈవేళ
నా తొలి వలపు నా సొంతమే
నేను పున్నమిని
నా తొలి వలపు నా సొంతమే
నేను పున్నమిని
నాలో వెలిగే కిరణాలన్నీ
నీవైతే చాలు
నాలో వెలిగే కిరణాలన్నీ
నీవైతే చాలు
రాగల ఈవేళ
అడుగుల్లో అడుగులేసి
అపురూపంగా సాగే
ప్రతి క్షణము ఒక కావ్యం
వలపే ఒక రాగం
అడుగుల్లో అడుగులేసి
అపురూపంగా సాగే
ప్రతి క్షణము ఒక కావ్యం
వలపే ఒక రాగం
పలికే ప్రతి పదం
ఒక మధుర గానం
పగిలే ప్రతి కణం
ఒక కొత్త లోకం
నా తొలి వలపు నా సొంతమే
నేను పున్నమిని
నాలో వెలిగే కిరణాలన్నీ
నీవైతే చాలు
రాగల ఈవేళ
మౌనమున సైతం
మాటలు వినపడుచున్న
కళ్ళ లోని భావాలు
కథలల్లే అల్లుచున్న
మౌనమున సైతం
మాటలు వినపడుచున్న
కళ్ళ లోని భావాలు
కథలల్లే అల్లుచున్న
మనసే నిన్నె కోరగా
మాటేమో ఆగేలా
ఈ ఒంపు సొంపుల నడుమ
ఉషస్సు తొంగి చూసెలా
నా తొలి వలపు నా సొంతమే
నేను పున్నమిని
నాలో వెలిగే కిరణాలన్నీ
నీవైతే చాలు
రాగల ఈవేళ
English Lyrics / Transliteration
Raagala evela
Raagala evela
Raagala evela
Naa tholi valapu naa sonthame
Nenu punnami ni
Naa tholi valapu naa sonthame
Nenu punnami ni
Naalo velige kiranālanni
Nee vaithē chālu
Naalo velige kiranālanni
Nee vaithē chālu
Raagala evela
Adugullo adugulēsi
Apurūpangā sāgē
Prathi kshanamu oka kavyam
Valapē oka rāgam
Adugullo adugulēsi
Apurūpangā sāgē
Prathi kshanamu oka kavyam
Valapē oka rāgam
Palikē prathi padam
Oka madhura gānam
Pagilē prathi kanam
Oka kotta lokam
Naa tholi valapu naa sonthame
Nenu punnami ni
Naalo velige kiranālanni
Nee vaithē chālu
Raagala evela
Maunamuna saitham
Mātalunā vinapaduchunna
Kalla loni bhāvālu
Kathalallē alluchunna
Maunamuna saitham
Mātalunā vinapaduchunna
Kalla loni bhāvālu
Kathalallē alluchunna
Manasē ninne kōragā
Māṭēmo āgēlā
Ee ompu sompulanaḍuma
Ushassu thongi chūselā
Naa tholi valapu naa sonthame
Nenu punnami ni
Naalo velige kiranālanni
Nee vaithē chālu
Raagala evela