Telugu Lyrics
మురిపిరిన ఆడుగులు
లాలించు నా కనులు
ఆహ్వానించు నా చెవులు
చిన్ని చిన్ని అడుగులు
మురిపిరిన ఆడుగులు
లాలించు నా కనులు
ఆహ్వానించు నా చెవులు
అందరిలోన అందమె
ముచ్చటైన ముఖమె
అందరిలోన అందమె
ముచ్చటైన ముఖమె
తళుకుల మేని తళుకున
తోడుగా నుండు పక్కన
తళుకుల మేని తళుకున
తోడుగా నుండు పక్కన
అమ్మమ్మో అబ్బామ్మో
ఎంత బాగుందో
అమ్మమ్మో అబ్బామ్మో
ఎంత బాగుందో
చిన్ని చిన్ని అడుగులు
మురిపిరిన ఆడుగులు
లాలించు నా కనులు
ఆహ్వానించు నా చెవులు
చిన్ని చిన్ని అడుగులు
మురిపిరిన ఆడుగులు
లాలించు నా కనులు
ఆహ్వానించు నా చెవులు
వేలితో తాకి మురిసిపో
ముద్దులు ఒలికిన నా పెదవులు
వేలితో తాకి మురిసిపో
ముద్దులు ఒలికిన నా పెదవులు
చిరునవ్వులు చిందిస్తూ
వయ్యారంగా అాడుతూ
చిరునవ్వులు చిందిస్తూ
వయ్యారంగా అాడుతూ
అమ్మమ్మో అబ్బామ్మో
ఎంత బాగుందో
అమ్మమ్మో అబ్బామ్మో
ఎంత బాగుందో
చిన్ని చిన్ని అడుగులు
మురిపిరిన ఆడుగులు
లాలించు నా కనులు
ఆహ్వానించు నా చెవులు
చిన్ని చిన్ని అడుగులు
మురిపిరిన ఆడుగులు
లాలించు నా కనులు
ఆహ్వానించు నా చెవులు
English Lyrics / Transliteration
Muripirina aadugulu
Laalinchu naa kanulu
Aahvaaninchu naa chevulu
Chinni chinni adugulu
Muripirina aadugulu
Laalinchu naa kanulu
Aahvaaninchu naa chevulu
Andarilona andame
Muchhataina mukhame
Andarilona andame
Muchhataina mukhame
Thalukula meni thalukuna
Thodugaa nundu pakkana
Thalukula meni thalukuna
Thodugaa nundu pakkana
Ammammo abbammo
Entha baagundho
Ammammo abbammo
Entha baagundho
Chinni chinni adugulu
Muripirina aadugulu
Laalinchu naa kanulu
Aahvaaninchu naa chevulu
Chinni chinni adugulu
Muripirina aadugulu
Laalinchu naa kanulu
Aahvaaninchu naa chevulu
Velitho thaaki murisipo
Muddulu olikina naa pedhavulu
Velitho thaaki murisipo
Muddulu olikina naa pedhavulu
Chirunavvulu chindisthu
Vayyaaranga aaduthu
Chirunavvulu chindisthu
Vayyaaranga aaduthu
Ammammo abbammo
Entha baagundho
Ammammo abbammo
Entha baagundho
Chinni chinni adugulu
Muripirina aadugulu
Laalinchu naa kanulu
Aahvaaninchu naa chevulu
Chinni chinni adugulu
Muripirina aadugulu
Laalinchu naa kanulu
Aahvaaninchu naa chevulu