Telugu Lyrics
శ్రీగిరి శ్రీగిరి నీవే శ్రీగిరి
మల్లికార్జున మాన్య శంకర
శ్రీగిరి శ్రీగిరి నీవే శ్రీగిరి
హే సై నామమున సై నామమున
మనసా సై నామమున
శ్రీశైలమున నిలువగా
సై నామమున సై నామమున
మనసా సై నామమున
శ్రీగిరి శిఖరమున
నిలువగా
శైలాధివాస సాయినాథ
శ్రీగిరి శరణు శరణు
శైలాధివాస సాయినాథ
శ్రీగిరి శరణు శరణు
శ్రీశైల భక్త జనప్రియ భైరవ
శ్రీగిరి శ్రీగిరి నీవే శ్రీగిరి
మల్లికార్జున మాన్య శంకర
శ్రీగిరి శ్రీగిరి నీవే శ్రీగిరి
హే సై నామమున సై నామమున
మనసా సై నామమున
శ్రీశైలమున నిలువగా
సై నామమున సై నామమున
మనసా సై నామమున
శ్రీగిరి శిఖరమున
నిలువగా
శైలాధివాస సాయినాథ
శ్రీగిరి శరణు శరణు
శైలాధివాస సాయినాథ
శ్రీగిరి శరణు శరణు
పవన సుత నమస్తుభ్యం
వరద అఖిల లోకనాథ
పాహిమాం పాహిమాం సాయి
పాహిమాం పాహిమాం సాయి
శ్రీగిరి నివాస శివ శంకర
శ్రీగిరి నివాస సాయినాథ
శ్రీగిరి నివాస శివ శంకర
శ్రీగిరి నివాస సాయినాథ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
సై నామమున సై నామమున
మనసా సై నామమున
శ్రీశైలమున నిలువగా
సై నామమున సై నామమున
మనసా సై నామమున
శ్రీగిరి శిఖరమున
నిలువగా
శైలాధివాస సాయినాథ
శ్రీగిరి శరణు శరణు
శైలాధివాస సాయినాథ
శ్రీగిరి శరణు శరణు
English Lyrics / Transliteration
Sri Giri Sri Giri Neeve Sri Giri
Mallikarjuna Manya Shankara
Sri Giri Sri Giri Neeve Sri Giri
Hey Sai Namamuna Sai Namamuna
Manasa Sai Namamuna
Sri Sailamuna Niluvaga
Sai Namamuna Sai Namamuna
Manasa Sai Namamuna
Sri Giri Sikharamuna
Niluvaga
Shailadhivasa Sai Nathaa
Sri Giri Sharanu Sharanu
Shailadhivasa Sai Nathaa
Sri Giri Sharanu Sharanu
Sri Saila Bhakta Janapriya Bhairava
Sri Giri Sri Giri Neeve Sri Giri
Mallikarjuna Manya Shankara
Sri Giri Sri Giri Neeve Sri Giri
Hey Sai Namamuna Sai Namamuna
Manasa Sai Namamuna
Sri Sailamuna Niluvaga
Sai Namamuna Sai Namamuna
Manasa Sai Namamuna
Sri Giri Sikharamuna
Niluvaga
Shailadhivasa Sai Nathaa
Sri Giri Sharanu Sharanu
Shailadhivasa Sai Nathaa
Sri Giri Sharanu Sharanu
Pavana Sutha Namastubhyam
Varada Akhila Lokanathaa
Paahimaam Paahimaam Sai
Paahimaam Paahimaam Sai
Sri Giri Nivasa Shiva Shankara
Sri Giri Nivasa Sai Nathaa
Sri Giri Nivasa Shiva Shankara
Sri Giri Nivasa Sai Nathaa
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Sai Namamuna Sai Namamuna
Manasa Sai Namamuna
Sri Sailamuna Niluvaga
Sai Namamuna Sai Namamuna
Manasa Sai Namamuna
Sri Giri Sikharamuna
Niluvaga
Shailadhivasa Sai Nathaa
Sri Giri Sharanu Sharanu
Shailadhivasa Sai Nathaa
Sri Giri Sharanu Sharanu