Telugu Lyrics
కూసు కూసు దాటలో
అమ్మో అమ్మో గుండెలో
అవునో కాదో తెలుపు నాలో
గూడ గూడ దాగులో
లేలె లేలె ఆగలో
మెల్ల మెల్లగా రాలో
మోనాల మోనాల అద్దాల
ఏడు కలల లోకంలో
ఎవరి కోసమో వెతుకుతోంది
నా నీడతోడుగా
నేను నన్ను నే మాయమయిపోనీ
వెన్నెల కిరణంలా
మదిలోన పున్నమి వెలుగుతో
నన్నెపుడు వెలిగిస్తుందో
ఏడు కలల లోకంలో
ఎవరి కోసమో వెతుకుతోంది
నా నీడతోడుగా
నేను నన్ను నే మాయమయిపోనీ
వెన్నెల కిరణంలా
మదిలోన పున్నమి వెలుగుతో
నన్నెపుడు వెలిగిస్తుందో
కనులలో దాగున్న
కావ్యామృతమేదో
కొంటె నవ్వులతో
కలుపుకుంటున్నాయే
కాలం కదిలే
కలిసి కదిలే
కాలం కదిలే
కలిసి కదిలే
ఆటలో నీ తోడు
ఏది సాగే
ఏడెనిమిది లోకాల
అందమంతా
నా కళ్ళతోటి
చూసి మురిసిపోదా
ఏడు కలల లోకంలో
ఎవరి కోసమో వెతుకుతోంది
నా నీడతోడుగా
నేను నన్ను నే మాయమయిపోనీ
వెన్నెల కిరణంలా
మదిలోన పున్నమి వెలుగుతో
నన్నెపుడు వెలిగిస్తుందో
చూపులు కలిసే
మెలికలు తిరిగే
చూపులు కలిసే
మెలికలు తిరిగే
గుండె గదిలో
ఎవరి ముచ్చట
ఆలోచించుకొను
అంతు చిక్కని
అర్థాలు నీవైనా
అడగాలని ఉంది
కానీ భయమే
ఏడు కలల లోకంలో
ఎవరి కోసమో వెతుకుతోంది
నా నీడతోడుగా
నేను నన్ను నే మాయమయిపోనీ
వెన్నెల కిరణంలా
మదిలోన పున్నమి వెలుగుతో
నన్నెపుడు వెలిగిస్తుందో
English Lyrics / Transliteration
Kusu kusu daatulo
Ammo ammo gundelo
Avuno kaado telupu naalo
Guda guda daagulo
Lela lela aagalo
Mella mellaga raalo
Monala monala addaala
Yedu kalala lokamlo
Evari kosamo vetukutondi
Naa needathodugaa
Nenu nannu ne maayamayiponee
Vennela kiranmalaa
Madilona punnami velugutho
Nanneppudu veligistundo
Yedu kalala lokamlo
Evari kosamo vetukutondi
Naa needathodugaa
Nenu nannu ne maayamayiponee
Vennela kiranmalaa
Madilona punnami velugutho
Nanneppudu veligistundo
Kanulalo daagunna
Kaavyamruthamedo
Konte navvulatho
Kalupukuntunnaye
Kaalam kadile
Kalisi kadile
Kaalam kadile
Kalisi kadile
Aatalo nee thodu
Edi saage
Yedenimidi lokala
Andamanthaa
Naa kallathoti
Choosi murisipodaa
Yedu kalala lokamlo
Evari kosamo vetukutondi
Naa needathodugaa
Nenu nannu ne maayamayiponee
Vennela kiranmalaa
Madilona punnami velugutho
Nanneppudu veligistundo
Choopulu kalise
Melikalu thirige
Choopulu kalise
Melikalu thirige
Gunde gadilo
Evari muchata
Alochinchukonu
Anthu chikkanni
Ardhaalu neevainaa
Adagaalani undi
Kaani bhayame
Yedu kalala lokamlo
Evari kosamo vetukutondi
Naa needathodugaa
Nenu nannu ne maayamayiponee
Vennela kiranmalaa
Madilona punnami velugutho
Nanneppudu veligistundo