Telugu Lyrics
యీ వసుధలో
యాంతో మహానుభావుడవు
యీ వసుధలో
సర్వలోకేశ్వరుడవు
సర్వసాక్షివవు
సర్వజ్ఞుడవు
సదా శరణాగత పాలకుడవు
యాంతో మహానుభావుడవు
యీ వసుధలో
యాంతో మహానుభావుడవు
యీ వసుధలో
కరుణామయా!
కరుణామయా!
కరుణామయా!
కరుణామయా!
నీ మహిమలెన్న తరమా
నీ మహిమలెన్న తరమా
యాంతో మహానుభావుడవు
యీ వసుధలో
యాంతో మహానుభావుడవు
యీ వసుధలో
English Lyrics / Transliteration
Ee vasudhalo
Yanto mahanubhavudavu
Ee vasudhalo
Sarvalokeshwarudavu
Sarvasakshivavu
Sarvagnudavu
Sada sharanagatha palakudavu
Yanto mahanubhavudavu
Ee vasudhalo
Yanto mahanubhavudavu
Ee vasudhalo
Karunamaya!
Karunamaya!
Karunamaya!
Karunamaya!
Nee mahimalenna tarama
Nee mahimalenna tarama
Yanto mahanubhavudavu
Ee vasudhalo
Yanto mahanubhavudavu
Ee vasudhalo