Telugu Lyrics
అంబా అంబా జగదంబ
కర్పూర నాయకి కరుణామయి
అంబా అంబా జగదంబ
అంబా అంబా అంబా జగదంబ
అంబా అంబా అంబా జగదంబ
ముక్కోటి దేవతల మూలపుటమ్మా
మాయని నీ మాయ నను మభ్యపెట్టెనమ్మా
అంబా అంబా జగదంబ
అంబా అంబా జగదంబ
కర్పూర నాయకి కరుణామయి
అంబా అంబా జగదంబ
కర్పూర నాయకి కరుణామయి
అంబా అంబా జగదంబ
శ్రీ చలించే కనుల చెలియా
శృంగార లీలల చెలియా
శ్రీ చలించే కనుల చెలియా
శృంగార లీలల చెలియా
నీ రూపమంతా అంబా
నీ నామమంతా అంబా
నీ రూపమంతా అంబా
నీ నామమంతా అంబా
అంబా అంబా అంబా జగదంబ
అంబా అంబా అంబా జగదంబ
కర్పూర నాయకి కరుణామయి
అంబా అంబా జగదంబ
కర్పూర నాయకి కరుణామయి
అంబా అంబా జగదంబ
English Lyrics / Transliteration
Amba Amba Jagadamba
Karpur Nayaki Karunamayi
Amba Amba Jagadamba
Amba Amba Amba Jagadamba
Amba Amba Amba Jagadamba
Mukoti devatala mulaputam’ma
Mayani ni maya nanu mabhyapettenamma
Amba Amba Jagadamba
Amba Amba Jagadamba
Karpur Nayaki Karunamayi
Amba Amba Jagadamba
Karpur Nayaki Karunamayi
Amba Amba Jagadamba
Sri chalinchē kanula cheliyā
Shrungāra leelala cheliyā
Sri chalinchē kanula cheliyā
Shrungāra leelala cheliyā
Nee roopamanta Amba
Nee namamanta Amba
Nee roopamanta Amba
Nee namamanta Amba
Amba Amba Amba Jagadamba
Amba Amba Amba Jagadamba
Karpur Nayaki Karunamayi
Amba Amba Jagadamba
Karpur Nayaki Karunamayi
Amba Amba Jagadamba