Telugu Lyrics
సంకటములన్నిటిని పారద్రోలును
సింహగిరీశ నీ స్మరణం
సంకటములన్నిటిని పారద్రోలును
భక్తజనముల కోర్కెలు తీర్చు
శరణాగత రక్షకుడవు నీవే
భక్తజనముల కోర్కెలు తీర్చు
శరణాగత రక్షకుడవు నీవే
సింహగిరీశ నీ స్మరణం
సంకటములన్నిటిని పారద్రోలును
ధర్మ సంస్థాపనాచార్యుడవు
లోక సంగ్రహ కారణుడవు
ధర్మ సంస్థాపనాచార్యుడవు
లోక సంగ్రహ కారణుడవు
సింహగిరీశ నీ స్మరణం
సంకటములన్నిటిని పారద్రోలును
అఘములనన్నిటిని హరియించు
అపర ధన్వంతరివై వెలుగొందు
అఘములనన్నిటిని హరియించు
అపర ధన్వంతరివై వెలుగొందు
సింహగిరీశ నీ స్మరణం
సంకటములన్నిటిని పారద్రోలును
English Lyrics / Transliteration
Sankatamulannitini paaradrolunu
Simhagireesa nee smaranam
Sankatamulannitini paaradrolunu
Bhaktajanamula korkelu theerchu
Sharanagatha rakshakudavu neeve
Bhaktajanamula korkelu theerchu
Sharanagatha rakshakudavu neeve
Simhagireesa nee smaranam
Sankatamulannitini paaradrolunu
Dharma samsthaapanaachaaryudavu
Loka sangraha kaaranudavu
Dharma samsthaapanaachaaryudavu
Loka sangraha kaaranudavu
Simhagireesa nee smaranam
Sankatamulannitini paaradrolunu
Aghamulanannitini hariyinchu
Apra Dhanvantharivai velugondu
Aghamulanannitini hariyinchu
Apra Dhanvantharivai velugondu
Simhagireesa nee smaranam
Sankatamulannitini paaradrolunu