Telugu Lyrics
ఏం కలగంటి
కలగంటి కలగంటి కలగంటి
ఏం కలగంటి
కన్నది కలగంటి కలలోన
ఏదో కలగంటి
కన్నది కలగంటి కలలోన
ఏదో కలగంటి
ఆహా…
ఓహో…
ఏదో కలగంటి
కలగంటి కలగంటి కలగంటి
ఏం కలగంటి
శశిరేఖ వలె కోడెగాడిని
పసి పాప వలె కనిపించెను
అప్పుడు నా చెలిమి చేసెను
ఆపై నన్ను తోడు చేసెను
మరల మరల అడిగెను
అడిగిన వెనుక అడిగెను
ఆహా…
ఓహో…
నను అడిగెను
కలగంటి కలగంటి కలగంటి
ఏం కలగంటి
కన్నది కలగంటి కలలోన
ఏదో కలగంటి
పైపైకి ఎక్కి పైపైకెళ్ళి
పక్కన చేరి పట్టుకొనెను
మెల్లమెల్లగా మెల్లమెల్లగా
మదిలోన చేరి దాగికొనెను
అప్పుడు నాలో అలజడి
అలజడి వెనుక అలజడి
ఆహా…
ఓహో…
నాలో అలజడి
కలగంటి కలగంటి కలగంటి
ఏం కలగంటి
కన్నది కలగంటి కలలోన
ఏదో కలగంటి
కన్నది కలగంటి కలలోన
ఏదో కలగంటి
ఆహా…
ఓహో…
ఏదో కలగంటి
English Lyrics / Transliteration
Em Kalaganti
Kalaganti Kalaganti Kalaganti
Em Kalaganti
Kannadi Kalaganti Kalalona
Edo Kalaganti
Kannadi Kalaganti Kalalona
Edo Kalaganti
Aaha…
Oho…
Edo Kalaganti
Kalaganti Kalaganti Kalaganti
Em Kalaganti
Shashirekha Vale Kodegaadini
Pasi Papa Vale Kanipinchenu
Appudu Naa Chelami Chesenu
Aapai Nannu Thodu Chesenu
Marala Marala Adigenu
Adigina Venuka Adigenu
Aaha…
Oho…
Nanu Adigenu
Kalaganti Kalaganti Kalaganti
Em Kalaganti
Kannadi Kalaganti Kalalona
Edo Kalaganti
Paipaiki Ekki Paipaikelii
Pakkana Cheri Pattukonenu
Mellamellaga Mellamellaga
Madilona Cheri Daagikoneu
Appudu Naalo Alajadi
Alajadi Venuka Alajadi
Aaha…
Oho…
Naalo Alajadi
Kalaganti Kalaganti Kalaganti
Em Kalaganti
Kannadi Kalaganti Kalalona
Edo Kalaganti
Kannadi Kalaganti Kalalona
Edo Kalaganti
Aaha…
Oho…
Edo Kalaganti