Telugu Lyrics
అది ఏంటంటే
మన పెళ్ళి చూపులు
భలే భలే మాట
అది ఏంటంటే
మన పెళ్ళి చూపులు
దోబూచులాట
మన యవ్వనపు ఆట
అంతులేని మాట
అది ఏంటంటే
నీ పెళ్ళి చూపులు
భలే భలే మాట
అది ఏంటంటే
మన పెళ్ళి చూపులు
కొమ్మ మీద కోయిల
కొత్త పాట పాడెలే
కొమ్మ మీద కోయిల
కొత్త పాట పాడెలే
ఏ ఊరి వనితవో
ఏ దారిన వచ్చావో
చూసిందే నిన్ను
మది మాయమాయెనే
చూసిందే నిన్ను
మది మాయమాయెనే
చెంపలకెర్రరే
మెరుపులాంటి నవ్వే
చెంపలకెర్రరే
మెరుపులాంటి నవ్వే
మధురమైన ఊహలా
నా కలల రాణివే
మధురమైన ఊహలా
నా కలల రాణివే
అపురూపమైన దానవే
అందమైన రాణివే
అపురూపమైన దానవే
అందమైన రాణివే
ఈ జీవితాన్నే
నీవే కోరి వచ్చావే
ఈ జీవితాన్నే
నీవే కోరి వచ్చావే
భలే భలే మాట
అది ఏంటంటే
మన పెళ్ళి చూపులు
భలే భలే మాట
అది ఏంటంటే
మన పెళ్ళి చూపులు
పూల తోట లోన
పూల చిరునవ్వులు
పూల తోట లోన
పూల చిరునవ్వులు
పవనానికి వొంగుచు
ప్రియురాలి నవ్వే
పవనానికి వొంగుచు
ప్రియురాలి నవ్వే
అందమైన రూపం
అంతకంటే గుణం
అందమైన రూపం
అంతకంటే గుణం
మరపురాని ఆమని
నీ దరహాస ధామం
మరపురాని ఆమని
నీ దరహాస ధామం
ఈ రాతిరి కల
నా కనులలోన
ఈ రాతిరి కల
నా కనులలోన
నీ నవ్వులే
అందరినీ దోచుకుంటాయే
నీ నవ్వులే
అందరినీ దోచుకుంటాయే
భలే భలే మాట
అది ఏంటంటే
మన పెళ్ళి చూపులు
భలే భలే మాట
అది ఏంటంటే
మన పెళ్ళి చూపులు
దోబూచులాట
మన యవ్వనపు ఆట
అంతులేని మాట
అది ఏంటంటే
నీ పెళ్ళి చూపులు
English Lyrics / Transliteration
Adi entante
Mana pelli choopulu
Bhale bhale maata
Adi entante
Mana pelli choopulu
Doboochulato
Mana yavvanapu aata
Anthuleni maata
Adi entante
Nee pelli choopulu
Bhale bhale maata
Adi entante
Mana pelli choopulu
Komma meeda koyila
Kotta paata paadale
Komma meeda koyila
Kotta paata paadale
Ye oori vanithavo
Ye daarina vacchaavo
Choosinde ninnu
Madhi maayamaayene
Choosinde ninnu
Madhi maayamaayene
Chempalakerra rey
Merupulanti navve
Chempalakerra rey
Merupulanti navve
Madhuramaina ooho laa
Naa kalala raani ve
Madhuramaina ooho laa
Naa kalala raani ve
Apoorupamaina daanave
Andamaina raani ve
Apoorupamaina daanave
Andamaina raani ve
Ee jeevithaanne
Neeve kori vacchaave
Ee jeevithaanne
Neeve kori vacchaave
Bhale bhale maata
Adi entante
Mana pelli choopulu
Bhale bhale maata
Adi entante
Mana pelli choopulu
Poola thota loona
Poola chirunavvulu
Poola thota loona
Poola chirunavvulu
Pavananki vonguchu
Priyuraali navve
Pavananki vonguchu
Priyuraali navve
Andamaina roopam
Anthakante gunam
Andamaina roopam
Anthakante gunam
Marapurani aamani
Nee darhaasa dhaamam
Marapurani aamani
Nee darhaasa dhaamam
Ee raathiri kala
Naa kanulalo ona
Ee raathiri kala
Naa kanulalo ona
Nee navvule
Andarini dochukuntaaye
Nee navvule
Andarini dochukuntaaye
Bhale bhale maata
Adi entante
Mana pelli choopulu
Bhale bhale maata
Adi entante
Mana pelli choopulu
Doboochulato
Mana yavvanapu aata
Anthuleni maata
Adi entante
Nee pelli choopulu