Telugu Lyrics
నిన్ను నమ్మి వచ్చెను – కరుణామూర్తి శ్రీరాఘవేంద్ర
ఓ… భక్తప్రియుడా – రక్షింపర

అనాథ రక్షకుడ – శ్రీరాఘవేంద్ర

చిరకాల దాసుని – నను చేరదీసి

కష్టాల కడలిలో – కన్నీటి ధారలో
కష్టాల కడలిలో – కన్నీటి ధారలో
నన్ను గట్టెక్కించవా – నాథా శ్రీరాఘవేంద్ర
నన్ను గట్టెక్కించవా – నాథా శ్రీరాఘవేంద్ర
నిన్ను నమ్మి వచ్చెను – కరుణామూర్తి శ్రీరాఘవేంద్ర
నిన్ను నమ్మి వచ్చెను – కరుణామూర్తి శ్రీరాఘవేంద్ర
English Lyrics / Transliteration
Ninnu nammi vacchenu – Karunamurthy Sri Raghavendra
O… Bhaktapriyuda – Rakshimpra

Anatha rakshakuda – Sri Raghavendra

Chirakala dasuni – Nanu cheradeesi

Kashtala kadalilo – Kanneeti dharalo
Kashtala kadalilo – Kanneeti dharalo
Nannu gattekkinchava – Natha Sri Raghavendra