Telugu Lyrics
సతతము నమ్మితి నిన్ను
యతీరాజ శ్రీగురు రాఘవేంద్ర
సతతము నమ్మితి నిన్ను
పరంపరగా వచ్చి మా వంశమును
కాచుచుంటివి నీవే
తరియింపచేసితి వేలెన్నో
జన్మములకు నీవే
యతీరాజ శ్రీగురు రాఘవేంద్ర
సతతము నమ్మితి నిన్ను
అనాథ రక్షకుడవు నీవే
అభయ ప్రదాయకుడవు నీవే
అంతరంగమున వెలిగెడు
దివ్య తేజోమూర్తివి నీవే
యతీరాజ శ్రీగురు రాఘవేంద్ర
సతతము నమ్మితి నిన్ను
కరుణామయ శ్రీగురు రాఘవేంద్ర
కరుణామయ శ్రీగురు రాఘవేంద్ర
సతతము నమ్మితి నిన్ను
యతీరాజ శ్రీగురు రాఘవేంద్ర
సతతము నమ్మితి నిన్ను
English Lyrics / Transliteration
Satatamu nammiti ninnu
Yatheeraja Shri Guru Raghavendra
Satatamu nammiti ninnu
Paramparaga vachi ma vamshamunu
Kaachuchunti neeve
Thariyimpachesithi vele nno
Janmamulaku neeve
Yatheeraja Shri Guru Raghavendra
Satatamu nammiti ninnu
Anatha rakshakudavu neeve
Abhaya pradayakudavu neeve
Antharangamuna veligedu
Divya thejomoorthivi neeve
Yatheeraja Shri Guru Raghavendra
Satatamu nammiti ninnu
Karunamaya Shri Guru Raghavendra
Karunamaya Shri Guru Raghavendra
Satatamu nammiti ninnu
Yatheeraja Shri Guru Raghavendra
Satatamu nammiti ninnu