Telugu Lyrics
పుణ్య జంటకిది శ్రీవారి వరం
ఆకశం సాక్షికాగా అగ్నిదేవుడు తోడుగా
శృతి కలిపి పాడేరా ఆనంద గీతం
సందె పొద్దుల్లో తొలి వెన్నెలవోలె
ముసిరింది మా మదిలో ప్రేమ రాగాల అలవోలె
వడిలో ఒడిలో నిలిచే వరాలమ్మవోలె
నడిచే నడిచే తోడు నీడవోలె
జతకట్టి సాగేరా జీవిత పయనం
జగమేలుకుందాం రా ఓ నవ వధువూ
మూడు ముళ్ళ బంధం ముత్యాల హారం
పుణ్య జంటకిది శ్రీవారి వరం
పంచుకోమని చెప్పింది సృష్టి బంధాలన్నీ
కలిసి కట్టుగా సాగమని చెప్పింది బంధాలన్నీ
అందుకోమని చెప్పింది అనురాగాలన్నీ
అపురూపమని చెప్పింది ప్రేమలన్నీ
పంచుకోమని కోరింది మా బంధం
ప్రతి క్షణం ప్రతి నిమిషం
మూడు ముళ్ళ బంధం ముత్యాల హారం
పుణ్య జంటకిది శ్రీవారి వరం
ఆకశం సాక్షికాగా అగ్నిదేవుడు తోడుగా
శృతి కలిపి పాడేరా ఆనంద గీతం
English Lyrics / Transliteration
Punya jantakidi sreevaari varam
Aakasam saakshikaagaa agnideyudu thodugaa
Shruthi kalipi paaderaa aananda geetham
Sande poddhullo tholi vennelavole
Musirindhi maa madhilo prema raagaala alavole
Vadillo odilo niliche varaalammavole
Nadiche nadiche thodu needavole
Jathakatti saageraa jeevitha payanam
Jagamelukundaam raa o nava vadhuvu
Moodu mulla bandham muthyala haaram
Punya jantakidi sreevaari varam
Panchukomani cheppindhi srushti bandhaalanni
Kalisi kattugaa saagamani cheppindhi bandhaalanni
Andukomani cheppindhi anuraagaalanni
Apurupamani cheppindhi premalanni
Panchukomani korindhi maa bandham
Prathi kshanam prathi nimisham
Moodu mulla bandham muthyala haaram
Punya jantakidi sreevaari varam
Aakasam saakshikaagaa agnideyudu thodugaa
Shruthi kalipi paaderaa aananda geetham