Telugu Lyrics
నీకు నచ్చిన దాన్నేరా
పక్కన చేరనీ చిన్నదానా
నీకు నచ్చిన దాన్నేరా
ఆడపిల్లనని అక్కున చేర్చుకో
చీరకొంగున దాచుకో
పెళ్ళి చూపులు చూస్తున్నా
ఆడపిల్లనని అక్కున చేర్చుకో
చీరకొంగున దాచుకో
పెళ్ళి చూపులు చూస్తున్నా
నన్ను కొట్టకురో చిన్నదానా
నీకు నచ్చిన దాన్నేరా
పక్కన చేరనీ చిన్నదానా
నీకు నచ్చిన దాన్నేరా
అందాల రాశిని అణిగిన పూబోణి
మధుమాసం నేనే
ముద్దుల నవనీత మాణిక్యాల రాశిని
సరసం నేనే
పలికిన పలుకులు కోకిల గానం
విలపింపజేసే నవ్వే నా వైనం
తొలకరి చినుకుల తొందరగా
తడిసిన మల్లిని నేనే
నన్ను కొట్టకురో చిన్నదానా
నీకు నచ్చిన దాన్నేరా
పక్కన చేరనీ చిన్నదానా
నీకు నచ్చిన దాన్నేరా
నా గుండెలోని రాగాల పులికించి
మొహమాటం పడకు
నిలువెల్లా నా యవ్వనం
చూసి వింతగా ఊరించుకో
నా చిలిపితనం ఒక తీరు
నా బెట్టు ఒక తీరు
చూడచక్కని ఆ వయ్యారాల
వయ్యారాల వన్నెల రాణిని నేనే
నన్ను కొట్టకురో చిన్నదానా
నీకు నచ్చిన దాన్నేరా
పక్కన చేరనీ చిన్నదానా
నీకు నచ్చిన దాన్నేరా
ఆడపిల్లనని అక్కున చేర్చుకో
చీరకొంగున దాచుకో
పెళ్ళి చూపులు చూస్తున్నా
ఆడపిల్లనని అక్కున చేర్చుకో
చీరకొంగున దాచుకో
పెళ్ళి చూపులు చూస్తున్నా
English Lyrics / Transliteration
Neeku nacchina daannerra
Pakkana cheranee chinnadaana
Neeku nacchina daannerra
Aadapillanani akkuna cherchuko
Cheerakonguna daachuko
Pelli choopulu choostunnaa
Aadapillanani akkuna cherchuko
Cheerakonguna daachuko
Pelli choopulu choostunnaa
Nannu kottakuro chinnadaana
Neeku nacchina daannerra
Pakkana cheranee chinnadaana
Neeku nacchina daannerra
Andaala raasini anigina pooboni
Madhuvaasam nene
Muddula navaneetha maanikyala raasini
Sarasam nene
Palikina palukulu kokila gaanam
Vilapimpajese navve naa vainam
Tholakari chinukula thondaragaa
Thadisina mallini nene
Nannu kottakuro chinnadaana
Neeku nacchina daannerra
Pakkana cheranee chinnadaana
Neeku nacchina daannerra
Naa gundeloni raagaala pulikinchi
Mohamaatam padaku
Niluvella naa yavvanam
Choosi vinthagaa oorinchuko
Naa chilipithanam oka theeru
Naa bettu oka theeru
Choodachakkani aa vayyaaraala
Vayyaaraala vannela raanini nene
Nannu kottakuro chinnadaana
Neeku nacchina daannerra
Pakkana cheranee chinnadaana
Neeku nacchina daannerra
Aadapillanani akkuna cherchuko
Cheerakonguna daachuko
Pelli choopulu choostunnaa
Aadapillanani akkuna cherchuko
Cheerakonguna daachuko
Pelli choopulu choostunnaa