Telugu Lyrics
అమ్మాయి ఓ తారలా మెరిసె
అవ్వా నా గుండెలోన
నెలవంకలా నిలిచె
అరె చుక్కలు కొట్టే చందురుని
గల్లరొచ్చే గంధపు చెట్టుని
వగలతో నడిచే వయ్యారిని
ఒక్కసారి చూడర
ఒక్కసారి చూడర
కమ్మని కలల కాన్తలా ఉంది
కొమ్మన వెన్నెల కురిసె
అవ్వా నా కంటి లోన
చిరునామగా నిలిచె
అరె చుక్కలు కొట్టే చందురుని
గల్లరొచ్చే గంధపు చెట్టుని
వగలతో నడిచే వయ్యారిని
ఒక్కసారి చూడర
ఒక్కసారి చూడర
కావాలి నీ తోడు
కావాలి నీ తోడు
నా ఈడు జోడు
లేకున్నా ఇక నేను
ఊపిరితో నేనే
ఎలాగ బ్రతుకుత
కమ్మని కలల కాన్తలా ఉంది
కొమ్మన వెన్నెల కురిసె
అవ్వా నా కంటి లోన
చిరునామగా నిలిచె
అరె చుక్కలు కొట్టే చందురుని
గల్లరొచ్చే గంధపు చెట్టుని
వగలతో నడిచే వయ్యారిని
ఒక్కసారి చూడర
ఒక్కసారి చూడర
English Lyrics / Transliteration
Ammayi o tarala merise
Avva naa gundelona
Nelavankala niliche
Are chukkalu kotte chanduruni
Gallarocche gandhapu chettuni
Vagalatho nadiche vayyarini
Okkasari choodara
Okkasari choodara
Kammani kalala kanthala undi
Kommana vennela kurise
Avva naa kanti lona
Chirunamaga niliche
Are chukkalu kotte chanduruni
Gallarocche gandhapu chettuni
Vagalatho nadiche vayyarini
Okkasari choodara
Okkasari choodara
Kaavaali nee thodu
Kaavaali nee thodu
Naa eedu jodu
Lekunnaa ika nenu
Oopiritho nene
Elaaga brathukutha
Kammani kalala kanthala undi
Kommana vennela kurise
Avva naa kanti lona
Chirunamaga niliche
Are chukkalu kotte chanduruni
Gallarocche gandhapu chettuni
Vagalatho nadiche vayyarini
Okkasari choodara
Okkasari choodara