Telugu Lyrics
లోక పాపములన్
మోసి పోవు దైవ కుమారుడు
యేసు నీతి పరుడు
లోక పాపములన్
మోసి పోవు దైవ కుమారుడు
దేవుని ప్రేమ నీకు
లోక శాంతియును
ఇచ్చును యేసు
నీకు దేవుని ప్రేమ నీకు
లోక శాంతియును
ఇచ్చును యేసు నీకు
అందరి పాపములన్
తనపై మోయుచు
శిక్షను భరించెను
అందరి పాపములన్
తనపై మోయుచు
శిక్షను భరించెను
నీతి క్రీస్తు యేసు
నీతి క్రీస్తు యేసు
నీతి క్రీస్తు యేసు
యేసు నీతి పరుడు
లోక పాపములన్
మోసి పోవు దైవ కుమారుడు
యేసు నీతి పరుడు
లోక పాపములన్
మోసి పోవు దైవ కుమారుడు
దేవుని ప్రేమ నీకు
లోక శాంతియును
ఇచ్చును యేసు
నీకు దేవుని ప్రేమ నీకు
లోక శాంతియును
ఇచ్చును యేసు నీకు
అందరి పాపములన్
తనపై మోయుచు
శిక్షను భరించెను
అందరి పాపములన్
తనపై మోయుచు
శిక్షను భరించెను
నీతి క్రీస్తు యేసు
నీతి క్రీస్తు యేసు
నీతి క్రీస్తు యేసు
English Lyrics / Transliteration
Loka paapamulan
Mosi povu daiva kumaarudu
Yesu neethi parudu
Loka paapamulan
Mosi povu daiva kumaarudu
Devuni prema neeku
Loka shanthiyunu
Ichunu Yesu
Neeku Devuni prema neeku
Loka shanthiyunu
Ichunu Yesu neeku
Andari paapamulan
Thanapai moyuchu
Shikshanu bharinchedu
Andari paapamulan
Thanapai moyuchu
Shikshanu bharinchedu
Neethi Kristu Yesu
Neethi Kristu Yesu
Neethi Kristu Yesu
Yesu neethi parudu
Loka paapamulan
Mosi povu daiva kumaarudu
Yesu neethi parudu
Loka paapamulan
Mosi povu daiva kumaarudu
Devuni prema neeku
Loka shanthiyunu
Ichunu Yesu
Neeku Devuni prema neeku
Loka shanthiyunu
Ichunu Yesu neeku
Andari paapamulan
Thanapai moyuchu
Shikshanu bharinchedu
Andari paapamulan
Thanapai moyuchu
Shikshanu bharinchedu
Neethi Kristu Yesu
Neethi Kristu Yesu
Neethi Kristu Yesu