Telugu Lyrics
జాతరకి ఎప్పుడు వస్తావురా
గోలమల్లు రాజా గోలమల్లు రాజా
జాతరకి ఎప్పుడు వస్తావురా
ఒకసారి వస్తే గాలికి
రంగేస్తుందిరా నీ డ్రస్సు
అదేంటో చూస్తే చాలదు
కోనేస్తారే నీ సరుకు
వయసుంటె చాలులే
మగవాడివైతే చాలులే
తోడుంటే చాలులే
జాతరంటే చాలులే
నగలన్నీ నడుమున
తానాలు కట్టినట్టె
ఆడపిల్లల చూపులు
ఆగిపోతాయ్ నీ మీద
తగిలేట్టు చుస్తే
అవి అగ్గిపుల్లలే
నలిగేట్టు తోస్తే
అవి మంచు ముద్దలే
పగలంట తోస్తే
అవి పండు కమ్మలే
గోలమల్లు రాజా గోలమల్లు రాజా
జాతరకి ఎప్పుడు వస్తావురా
గోలమల్లు రాజా గోలమల్లు రాజా
జాతరకి ఎప్పుడు వస్తావురా
అడ్రసు ఉంటే చాలులే
హోటల్ ఏదో చాలులే
కాగితం ఉంటే చాలులే
డబ్బులు కొంటే చాలులే
జూనియరైతే చాలులే
సీనియరైతే చాలులే
స్టూడెంట్ అయితే చాలులే
మ్యాటర్ లో మాస్టరైతే చాలులే
చెమట పడితే చాలులే
చూపు కలుపుతే చాలులే
ముందుకొస్తే చాలులే
ముచ్చటడిగితే చాలులే
కొంచెము చాలదే
ఎక్కువ ఇవ్వని
కొంచెము చాలదే
అది నువ్వడిగితే
రవ్వతోనే రంగులీ
మిరిమిట్టే కళ్ళల్లో
పండుగల దేవుడివో
కాదా నువ్వే చెప్పు
గోలమల్లు రాజా గోలమల్లు రాజా
జాతరకి ఎప్పుడు వస్తావురా
గోలమల్లు రాజా గోలమల్లు రాజా
జాతరకి ఎప్పుడు వస్తావురా
ఒకసారి వస్తే గాలికి
రంగేస్తుందిరా నీ డ్రస్సు
అదేంటో చూస్తే చాలదు
కోనేస్తారే నీ సరుకు
వయసుంటె చాలులే
మగవాడివైతే చాలులే
తోడుంటే చాలులే
జాతరంటే చాలులే
English Lyrics / Transliteration
Jaataraki eppudu vastaavura
Golamallu Raja Golamallu Raja
Jaataraki eppudu vastaavura
Okasaari vaste gaaliki
Rangeyestundira nee dress
Adento chooste chaaladu
Konestaare nee saruku
Vayasunte chaalule
Magavaadivaithe chaalule
Thodunte chaalule
Jaatarante chaalule
Nagalanni nadumuna
Taanalu kattinatte
Aad pillala choopulu
Aagipothaayi nee meeda
Tagiletto chooste
Avi aggipullale
Naligetoo thosthe
Avi manchu muddale
Pagalanta thosthe
Avi pandu kammale
Golamallu Raja Golamallu Raja
Jaataraki eppudu vastaavura
Golamallu Raja Golamallu Raja
Jaataraki eppudu vastaavura
Address unte chaalule
Hotel edho chaalule
Kaagitham unte chaalule
Dabbulu konte chaalule
Junioraithe chaalule
Senioraithe chaalule
Student aithe chaalule
Matter lo masteraithe chaalule
Chematha padithe chaalule
Choopu kalupithe chaalule
Mundukosthe chaalule
Muchatadigithe chaalule
Konchemu chaaladhe
Ekkuva ivvani
Konchemu chaaladhe
Adi nuvvadigithe
Ravvathone rangulee
Mirimitte kallallo
Pandugala devudivo
Kaada nuvve cheppu
Golamallu Raja Golamallu Raja
Jaataraki eppudu vastaavura
Golamallu Raja Golamallu Raja
Jaataraki eppudu vastaavura
Okasaari vaste gaaliki
Rangeyestundira nee dress
Adento chooste chaaladu
Konestaare nee saruku
Vayasunte chaalule
Magavaadivaithe chaalule
Thodunte chaalule
Jaatarante chaalule