Telugu Lyrics
ఎవరివో నీవు నా అండలో
కలత పడకమ్మ రేపటి దినమున
తెల్లవారే నమ్మ చేతిలో
ఎవరివో నీవు నా అండలో
రెండు కన్నుల నిదుర పోనీకున్నా
నీకై కంటి వెలుగే నూరి పోస్తున్నా
అది వదులుకోమ్మ ఓ ప్రియతమా
నీ రాకకై నిరీక్షించు మరుమాయెనా
తెల్లవారే నమ్మ చేతిలో
ఎవరివో నీవు నా అండలో
పడమటి కనుమలో వెలుగు రాలేదని
ఒక దినము నీదై నిదుర పోలేదని
నిన్ను తలచి తలచి కంట నీరు కార
నన్ను ఒంటరి చేసి పోయెనే వెన్నెల
తెల్లవారే నమ్మ చేతిలో
ఎవరివో నీవు నా అండలో
కలత పడకమ్మ రేపటి దినమున
తెల్లవారే నమ్మ చేతిలో
ఎవరివో నీవు నా అండలో
English Lyrics / Transliteration
Evarivo neevu naa andalo
Kalatha padakamma repati dinamuna
Tellavaare namma chethilo
Evarivo neevu naa andalo
Rendu kannula nidura ponikunna
Neekai kanti veluge noori postunna
Adi vadulukomma o priyatama
Nee rakakai nirikshinchu marumayena
Tellavaare namma chethilo
Evarivo neevu naa andalo
Padamati kanumalo velugu raledani
Oka dinamu needai nidura poleyani
Ninnu talachi talachi kanta neeru kaara
Nannu ontari chesi poyene vennela
Tellavaare namma chethilo
Evarivo neevu naa andalo
Kalatha padakamma repati dinamuna
Tellavaare namma chethilo
Evarivo neevu naa andalo