Telugu Lyrics
అయ్యప్పయ్యాలొచ్చారు
అయ్యప్పయ్యాలొచ్చారు
ఆండాలే చిలికేటి
అయ్యప్పయ్యాలొచ్చారు
అయ్యప్పయ్యాలొచ్చారు
ఆశల పున్నమిలో
అయ్యప్పయ్యాలొచ్చారు
అయ్యప్పయ్యాలొచ్చారు
ఆశల పున్నమిలో
అయ్యప్పయ్యాలొచ్చారు
అయ్యప్పయ్యాలొచ్చారు
మనుగడ సాగించె
మనసంత పూరించె
ఆనంద సాయుజ్యమాయె
ఎవరిదైనా భువనమంత
ఎంతైనా నీదేనయ్య
ఈ జగములే ఏడు దైవం
ఆండాలే చిలికేటి
అయ్యప్పయ్యాలొచ్చారు
అయ్యప్పయ్యాలొచ్చారు
ఆండాలే చిలికేటి
అయ్యప్పయ్యాలొచ్చారు
అయ్యప్పయ్యాలొచ్చారు
అధికారం అందరిదీ
భారం నీవే మోసేవు
ఎడతెగని నీ దయతో
ఎల్లరికిని నీ వరము
నమ్మిన వారికి నీ దైవం
అంబరమంత నీ దయ
ఆండాలే చిలికేటి
అయ్యప్పయ్యాలొచ్చారు
అయ్యప్పయ్యాలొచ్చారు
ఆండాలే చిలికేటి
అయ్యప్పయ్యాలొచ్చారు
అయ్యప్పయ్యాలొచ్చారు
ఆశల పున్నమిలో
అయ్యప్పయ్యాలొచ్చారు
అయ్యప్పయ్యాలొచ్చారు
ఆశల పున్నమిలో
అయ్యప్పయ్యాలొచ్చారు
అయ్యప్పయ్యాలొచ్చారు
English Lyrics / Transliteration
Ayyappayyalochaaru
Ayyappayyalochaaru
Andale chiliketi
Ayyappayyalochaaru
Ayyappayyalochaaru
Aashala punnamilo
Ayyappayyalochaaru
Ayyappayyalochaaru
Aashala punnamilo
Ayyappayyalochaaru
Ayyappayyalochaaru
Manugada saaginche
Manasantha poorinche
Aananda saayujyamaaye
Evaridainaa bhuvanamantha
Enthainaa needenayya
Ee jagamule edu daivam
Andale chiliketi
Ayyappayyalochaaru
Ayyappayyalochaaru
Andale chiliketi
Ayyappayyalochaaru
Ayyappayyalochaaru
Adhikaaram andaridi
Bhaaram neeve mosevu
Edathegani nee dayatho
Ellarikini nee varamu
Nammina vaariki nee daivam
Ambaramantha nee daya
Andale chiliketi
Ayyappayyalochaaru
Ayyappayyalochaaru
Andale chiliketi
Ayyappayyalochaaru
Ayyappayyalochaaru
Aashala punnamilo
Ayyappayyalochaaru
Ayyappayyalochaaru
Aashala punnamilo
Ayyappayyalochaaru
Ayyappayyalochaaru