Telugu Lyrics
మానవ లోకపు దీపమా
మన్నించుమో నా ప్రభో
మానవ లోకపు దీపమా
అక్షరాల కల్పవృక్షమా
అందరి ఆశల దీపమా
అక్షరాల కల్పవృక్షమా
అందరి ఆశల దీపమా
మన్నించుమో నా ప్రభో
మానవ లోకపు దీపమా
నిను కొలవలేని దీనాన
నేనిక బ్రతుకనేను
నిను కొలవలేని దీనాన
నేనిక బ్రతుకనేను
దిక్కు తోచని ఆవేదన
చెంతను చేరెను
దిక్కు తోచని ఆవేదన
చెంతను చేరెను
ఒక్క సారి నా మొర విను ప్రభో
ఒక్క సారి నా కరుణించు ప్రభో
ఒక్క సారి నా మొర విను ప్రభో
ఒక్క సారి నా కరుణించు ప్రభో
మన్నించుమో నా ప్రభో
మానవ లోకపు దీపమా
నా మనసున కలతను తీర్చగ
నా కనుల వెలుగును తీర్చగ
నా మనసున కలతను తీర్చగ
నా కనుల వెలుగును తీర్చగ
నీ దయార్ద్ర దృష్టిని చూపి
నన్ను నీ దరి చేర్చగ
నీ దయార్ద్ర దృష్టిని చూపి
నన్ను నీ దరి చేర్చగ
మన్నించుమో నా ప్రభో
మానవ లోకపు దీపమా
అక్షరాల కల్పవృక్షమా
అందరి ఆశల దీపమా
మన్నించుమో నా ప్రభో
మానవ లోకపు దీపమా
English Lyrics / Transliteration
Maanava lōkapu deepamā
Manninchumo naa prabhō
Maanava lōkapu deepamā
Aksharāla kalpavrukshamā
Andari āśala deepamā
Aksharāla kalpavrukshamā
Andari āśala deepamā
Manninchumo naa prabhō
Maanava lōkapu deepamā
Ninu kolavaleni deenāna
Nēnika bratukanēnu
Ninu kolavaleni deenāna
Nēnika bratukanēnu
Dikku tōchani vēdana
Chentanu cherenu
Dikku tōchani vēdana
Chentanu cherenu
Okka saari naa mora vinu prabhō
Okka saari naa karuṇinchu prabhō
Okka saari naa mora vinu prabhō
Okka saari naa karuṇinchu prabhō
Manninchumo naa prabhō
Maanava lōkapu deepamā
Naa manasuna kalatanu teerchaga
Naa kanula velugunu teerchaga
Naa manasuna kalatanu teerchaga
Naa kanula velugunu teerchaga
Nee dayārdra drushtini chūpi
Nannu nee dari cherchaga
Nee dayārdra drushtini chūpi
Nannu nee dari cherchaga
Manninchumo naa prabhō
Maanava lōkapu deepamā
Aksharāla kalpavrukshamā
Andari āśala deepamā
Manninchumo naa prabhō
Maanava lōkapu deepamā