Telugu Lyrics
నీ దివ్య నామమునకు వందనములు
నీ రాజ్యము వచ్చుగాక
నీ చిత్తంబు నెరవేరుగాక
భూలోకమందునందు
నీ చిత్తంబు నెరవేరుగాక
మా దైనందిన ఆహారము నేడు మాకు దయచేయుము
మా అప్పులను మాకు క్షమించుము
మేము క్షమించినట్టి వారికి
నీ పరిక్షలో మమ్మును ప్రవేశపెట్టక
కీడునుండి మమ్ము విడిపించుము
రాజ్యము బలము మహిమ
నీవే ప్రభువు నీవే
అంతులేని కాలంబుల
ఆమేన్
English Lyrics / Transliteration
Nee divya naamunaku vandanmulu
Nee raajyamu vachchugaa-ka
Nee chittambu neravvuru-gaa-ka
Bhoo lokamundunnadhi
Nee chittambu neravvuru-gaa-ka
Maa dainandina aahaaramu nedu maa-ku dhayacheyumu
Maa appulanu maa-ku kshaminchu-mu
Memu kshaminchinnatti vaariki
Nee pariksha-lo mam-munu pravesha-petta-ka
Kidoonundi mam-mu vidipinchu-mu
Raajyamu balamu mahima
Neeve prabhu-vu neeve
Anthu leni kaalambula
Aamen