Telugu Lyrics
మా వరదాత్రీ కనకదుర్గా
వరవరాలొసగే శ్రీ కనకదుర్గా
మా వరదాత్రీ కనకదుర్గా
అష్టలక్ష్మి స్వరూపినీ
అష్టభుజాల విరాజిన్నీ
కరుణామయీ కనకదుర్గా
భక్తజనముల కాచుమా
అంబా శ్రీ భువనేశ్వరీ
అంబా శ్రీ భువనేశ్వరీ
అంబా శ్రీ భువనేశ్వరీ
అంబా శ్రీ భువనేశ్వరీ
మా వరదాత్రీ కనకదుర్గా
వరవరాలొసగే శ్రీ కనకదుర్గా
మా వరదాత్రీ కనకదుర్గా
దుష్ట సంహారిణీ
దుర్గతి తొలగించే దేవీ
శుభాలను పంచే శ్రీ కనకదుర్గా
మా వరదాత్రీ కనకదుర్గా
అంబా శ్రీ భువనేశ్వరీ
అంబా శ్రీ భువనేశ్వరీ
అంబా శ్రీ భువనేశ్వరీ
అంబా శ్రీ భువనేశ్వరీ
మా వరదాత్రీ కనకదుర్గా
వరవరాలొసగే శ్రీ కనకదుర్గా
మా వరదాత్రీ కనకదుర్గా
English Lyrics / Transliteration
Maa varadātrī kanakadurgā
Varavarāl’osagē śrī kanakadurgā
Maa varadātrī kanakadurgā
Aṣṭalakṣmi svarūpinī
Aṣṭabhujāla virājinī
Karuṇāmayī kanakadurgā
Bhaktajanamula kācumā
Ambā śrī bhuvanēśvarī
Ambā śrī bhuvanēśvarī
Ambā śrī bhuvanēśvarī
Ambā śrī bhuvanēśvarī
Maa varadātrī kanakadurgā
Varavarāl’osagē śrī kanakadurgā
Maa varadātrī kanakadurgā
Duṣṭa saṁhāriṇī
Durgati tolagincē dēvī
Śubhālanu pancē śrī kanakadurgā
Maa varadātrī kanakadurgā
Ambā śrī bhuvanēśvarī
Ambā śrī bhuvanēśvarī
Ambā śrī bhuvanēśvarī
Ambā śrī bhuvanēśvarī
Maa varadātrī kanakadurgā
Varavarāl’osagē śrī kanakadurgā
Maa varadātrī kanakadurgā