Telugu Lyrics
వైభవన్ వైభవన్ వైభవన్ వైభవన్
అమ్మవారి పల్లకి తొట్టెగా
కమ్మని పదములు మ్రోగేగా
జగమేల వచ్చెను శ్రీ దుర్గా
అమ్మవారి పల్లకి తొట్టెగా
కమ్మని పదములు మ్రోగేగా
జగమేల వచ్చెను శ్రీ దుర్గా
వైభవన్ వైభవన్ వైభవన్ వైభవన్
వైభవన్ వైభవన్ వైభవన్ వైభవన్
సిరి సంపదలకి సిగ పూవుగా
కొలిచెద రందరమ్మో
లోకాన చీకట్లు పారగొట్టే
దీపమ్ము నీవమ్మో
పాలకడలిలోన పుట్టిన
పాల వెన్నవు నీవమ్మో
పసి పాపలకు తల్లివై
అక్కున చేర్చుకొనవమ్మో
వైభవన్ వైభవన్ వైభవన్ వైభవన్
వైభవన్ వైభవన్ వైభవన్ వైభవన్
కలువపూవుల కన్నులతో
లోకమునే కరుణించు
కాలం నీవే కమ్మని
మమతతో నను బ్రోచు
మెరుపు తీగై వచ్చితివమ్మో
మెరుస్తూ సాగిపోవమ్మా
నమ్మిన వారికే అమ్మవమ్మా
నవజీవనం చూపవమ్మా
వైభవన్ వైభవన్ వైభవన్ వైభవన్
వైభవన్ వైభవన్ వైభవన్ వైభవన్
English Lyrics / Transliteration
Vaibhavan vaibhavan vaibhavan vaibhavan
Ammavari pallaki thottega
Kammani padhamulu mrogega
Jagumela vacchenu Sri Durga
Ammavari pallaki thottega
Kammani padhamulu mrogega
Jagumela vacchenu Sri Durga
Vaibhavan vaibhavan vaibhavan vaibhavan
Vaibhavan vaibhavan vaibhavan vaibhavan
Siri sampadalaki siga poovuga
Kolicheda randarammō
Lōkāna cīkaṭlu pāra goṭṭē
Dīpammū nīvammō
Pālakaḍalilōna puṭṭina
Pāla vennavu nīvammō
Pasi pāpalaku tallivai
Akkuna cērcukōnavammō
Vaibhavan vaibhavan vaibhavan vaibhavan
Vaibhavan vaibhavan vaibhavan vaibhavan
Kaluvapūvula kannulatō
Lōkamunē karuṇin̄cu
Kālaṁ nīvē kammani
Mamata tō nanu brōcu
Merupu tīgai vaccitivammō
Merustū sāgipōvammā
Nammina vārikē ammavam’mā
Navajīvanaṁ cūpavammā
Vaibhavan vaibhavan vaibhavan vaibhavan
Vaibhavan vaibhavan vaibhavan vaibhavan