Telugu Lyrics
అందమైన దాన అందాల రాశి
పారిపోకు పక్కకు రావే ప్రియనేస్తా
అడవి కొప్పే నీ సొంతమింటే
నాది కూడా నీతోనే కలసి ఉంటా
చూపులతోనే చంపేస్తావే
ఒడిసి పట్టాక వదిలేస్తావే
హో… గుండె నిండా గంధమేస్తావే
నిన్ను చూశాక బంధమేస్తావే
అందమైన దాన అందాల రాశి
పారిపోకు పక్కకు రావే ప్రియనేస్తా
అడవి కొప్పే నీ సొంతమింటే
నాది కూడా నీతోనే కలసి ఉంటా
ఓ… చందమామ
నీ కోసమే నేను
రాసాను ఈ రాగం
నీతోనే ఈ లోకం
నా సొంతం
హో… మబ్బుల్లోన
చేరాలి నీతో
ఏనాటికైనా
జంటగా ఈ దారి
నా పయన
పరిగెత్తే నదిలా
పారేటి సెలయేరులా
ప్రతి క్షణం నీ రూపం
మరిచిపోలేనుగా
నడిచే దేవతలా
మెరిసే నక్షత్రంలా
ప్రతి కన్ను నీ అందం
చూసి మురిసేగా
అడవి కొప్పే నీ సొంతమింటే
నాది కూడా నీతోనే కలసి ఉంటా
హే… రాధా
నీ చూపులతోనే
కరిగించావే నన్ను
నీకోసమే ఈ వయసు
ఈ అందం
హో… ఏకాంతం
వద్దంటున్నా
నాకెందుకో
నిన్నే కోరి వచ్చే
నా ప్రాణం
మబ్బులన్నీ నీ వెనకే
వచ్చేస్తున్నాయే
చీకట్లన్నీ నీ ముందు
ఓడిపోతున్నాయే
నడిచొచ్చే మన్మథుని
నేనే కదా అని
నీ కళ్ళు చెబుతున్నాయే
ఆనందం
అందమైన దాన అందాల రాశి
పారిపోకు పక్కకు రావే ప్రియనేస్తా
అడవి కొప్పే నీ సొంతమింటే
నాది కూడా నీతోనే కలసి ఉంటా
చూపులతోనే చంపేస్తావే
ఒడిసి పట్టాక వదిలేస్తావే
హో… గుండె నిండా గంధమేస్తావే
నిన్ను చూశాక బంధమేస్తావే
అందమైన దాన అందాల రాశి
పారిపోకు పక్కకు రావే ప్రియనేస్తా
అడవి కొప్పే నీ సొంతమింటే
నాది కూడా నీతోనే కలసి ఉంటా
English Lyrics / Transliteration
Andamaina daana andaala raashi
Paaripoku pakkaku raave priyanesta
Adavi koppe nee sontaminte
Naadi kooda neethone kalasi untaa
Choopulathone champestave
Odisi pattaaka vadilesthave
Ho… Gunde nindaa gandhamestave
Ninnu choosaaka bandhamestave
Andamaina daana andaala raashi
Paaripoku pakkaku raave priyanesta
Adavi koppe nee sontaminte
Naadi kooda neethone kalasi untaa
O… Chandamaama
Nee kosame nenu
Raasaanu ee raagam
Neethone ee lokam
Naa sontham
Ho… Mabbulonna
Cheraali neetho
Enatiki ainaa
Jantagaa ee daari
Naa payanam
Parigethe nadila
Paareti selayerulaa
Prathi kshanam nee roopam
Marichipole nuga
Nadiche devathalaa
Merise nakshathramlaa
Prathi kannu nee andam
Choosi murise gaa
Adavi koppe nee sontaminte
Naadi kooda neethone kalasi untaa
Hey… Radha
Nee choopulathone
Karinchave nannu
Neekosame ee vayasu
Ee andam
Ho… Ekantam
Vaddantunnaa
Naakenduko
Ninne kori vacche
Naa praanam
Mabbulanni nee venake
Vacchestunnaye
Chikatlanni nee mundu
Odipothunnaye
Nadichocche manmadhuni
Nene kadhaa ani
Nee kallu chebutunnaye
Aanandam
Andamaina daana andaala raashi
Paaripoku pakkaku raave priyanesta
Adavi koppe nee sontaminte
Naadi kooda neethone kalasi untaa
Choopulathone champestave
Odisi pattaaka vadilesthave
Ho… Gunde nindaa gandhamestave
Ninnu choosaaka bandhamestave
Andamaina daana andaala raashi
Paaripoku pakkaku raave priyanesta
Adavi koppe nee sontaminte
Naadi kooda neethone kalasi untaa