Telugu Lyrics
చూసింది పుణగిలో సొగసరి బాలకి
ఎత్తుకుంది పుణగిలో ఎన్నెల తోడమ్మ
చెప్పింది పుణగిలో చిలిపని మాటమ్మ
రంగు రంగుల పూల పందిరైనా
వెలుగు వెలుగుల దివ్వెల కోవెలైనా
మొగ్గ తొడిగిన తొలి వయసులో
అందమెంతో ఆగదులే
పగడాల దంతాల తీగెనైనా
పారే నదిలా సాగే నడుమనైనా
వయసు పొంగులలో
తనువే ఒక పులకింతలే
పుట్టింది పుణగిలో పున్నమి చందమామ
చూసింది పుణగిలో సొగసరి బాలకి
ఎత్తుకుంది పుణగిలో ఎన్నెల తోడమ్మ
చెప్పింది పుణగిలో చిలిపని మాటమ్మ
నొసల పైన కళ్ళ కిరీటాలు
చుక్కలెన్నో దిగినయన్నట్టు
మెడలో మెరిసే ముత్యాల హారం
పాలసంద్రం దాచుకున్నట్టు
కళ్ళెగరేసి చూసే తనువే
కొమ్మ చాటున కోయిలమ్మా
ఏదో పిలుపు పిలిచే పిలుపే
మబ్బులన్ని కూర్చినట్లు
పసిడి కిరీటాలు
వయ్యారపు వన్నెలు
తోడూ నీడంటూ
అడుగులు వెయ్యగా
పుట్టింది పుణగిలో పున్నమి చందమామ
చూసింది పుణగిలో సొగసరి బాలకి
ఎత్తుకుంది పుణగిలో ఎన్నెల తోడమ్మ
చెప్పింది పుణగిలో చిలిపని మాటమ్మ
రంగు రంగుల పూల పందిరైనా
వెలుగు వెలుగుల దివ్వెల కోవెలైనా
మొగ్గ తొడిగిన తొలి వయసులో
అందమెంతో ఆగదులే
పగడాల దంతాల తీగెనైనా
పారే నదిలా సాగే నడుమనైనా
వయసు పొంగులలో
తనువే ఒక పులకింతలే
English Lyrics / Transliteration
Choosindi punagilo sogasari baalaki
Etthukundi punagilo ennnela thodamma
Cheppindi punagilo chilipani maatamma
Rangu rangula poola pandhiranainaa
Velugu velugula divvela kovelainaa
Mogga thodigina tholi vayusulo
Andhamentho aagadule
Pagadaala danthaala theegenainaa
Paare nadilaa saage nadumanainaa
Vayasu pongulalo
Thanuve oka pulakinthaley
Puttindi punagilo punnami chandamaama
Choosindi punagilo sogasari baalaki
Etthukundi punagilo ennnela thodamma
Cheppindi punagilo chilipani maatamma
Nosala paina kalla kireetaalu
Chukkalenno dhiginnayannattu
Medalo merise muthyaala haaram
Paalasandhram dhaachukunnattu
Kallegereysi choose thanuve
Komma chaatuna koyilamma
Edho pilupu piliche pilupe
Mabbulanni koorchinnattu
Pasidi kireetaalu
Vayyaarapu vannelu
Thodu needantu
Adugulu veyyagaa
Puttindi punagilo punnami chandamaama
Choosindi punagilo sogasari baalaki
Etthukundi punagilo ennnela thodamma
Cheppindi punagilo chilipani maatamma
Rangu rangula poola pandhiranainaa
Velugu velugula divvela kovelainaa
Mogga thodigina tholi vayusulo
Andhamentho aagadule
Pagadaala danthaala theegenainaa
Paare nadilaa saage nadumanainaa
Vayasu pongulalo
Thanuve oka pulakinthaley