Telugu Lyrics
నీ ముక్కుకు రంగులు ఎవరిచ్చారు
చిన్నారి చిలుక చెప్పవే
నీ ముక్కుకు రంగులు ఎవరిచ్చారు
చిన్ని కోకిలమ్మ చెప్పవే
నీ గొంతుకు రాగాలు ఎవరిచ్చారు
అదిగో అదిగో తెల్ల ఏనుగు
అదిగో అదిగో తెల్ల ఏనుగు
నడుమ అద్దాల అంకె
అదిగో అదిగో తెల్ల ఏనుగు
అదిగో అదిగో తెల్ల ఏనుగు
నడుమ అద్దాల అంకె
చిన్నారి చిలుక చెప్పవే
నీ ముక్కుకు రంగులు ఎవరిచ్చారు
కొమ్మ మీద కోయిలమ్మ
పిట్ట ముచ్చట్లు చెపుతూ
గుండెలోన దాచుకుంది
పువ్వుల వాసన
మేను మీద మెరుపుతీగ
ఎవరి కోసమో వేచి
చీరలోన దాచుకుంది
మబ్బుల నడుమ
చిన్ని కళ్ళ సిన్నదాన
నిన్ను చూసిందెవరో
కాటుక రేఖలు గీసింది
కంటికి మెరుగు
చల్ల గాలి మల్లెపూల
పొరలు తొడుగుతూ
నీటిలోన చంద్రబింబం
మాయమాయె
చిన్నారి చిలుక చెప్పవే
నీ ముక్కుకు రంగులు ఎవరిచ్చారు
చిన్ని కోకిలమ్మ చెప్పవే
నీ గొంతుకు రాగాలు ఎవరిచ్చారు
అదిగో అదిగో తెల్ల ఏనుగు
అదిగో అదిగో తెల్ల ఏనుగు
నడుమ అద్దాల అంకె
అదిగో అదిగో తెల్ల ఏనుగు
అదిగో అదిగో తెల్ల ఏనుగు
నడుమ అద్దాల అంకె
చిన్నారి చిలుక చెప్పవే
నీ ముక్కుకు రంగులు ఎవరిచ్చారు
English Lyrics / Transliteration
Nee mukkuku rangulu evarichchaaru
Chinnari chiluka cheppave
Nee mukkuku rangulu evarichchaaru
Chinni kokilamma cheppave
Nee gonthuku raagaalu evarichchaaru
Adigo adigo tella enugu
Adigo adigo tella enugu
Naduma addaala anke
Adigo adigo tella enugu
Adigo adigo tella enugu
Naduma addaala anke
Chinnari chiluka cheppave
Nee mukkuku rangulu evarichchaaru
Komma meeda koyilamma
Pitta muchhatlu cheputoo
Gundelona daachukundi
Puvvula vaasana
Maanu meeda meruputheega
Evari kosamo vechi
Cheeralona daachukundi
Mabbula naduma
Chinni kalla chinnadaana
Ninnu chusindeyvaro
Kaatuka rekhalu geesindi
Kantiki merugu
Challa gaali mallepooola
Poralu todugutoo
Neetilona chandrabimbam
Maayamaaye
Chinnari chiluka cheppave
Nee mukkuku rangulu evarichchaaru
Chinni kokilamma cheppave
Nee gonthuku raagaalu evarichchaaru
Adigo adigo tella enugu
Adigo adigo tella enugu
Naduma addaala anke
Adigo adigo tella enugu
Adigo adigo tella enugu
Naduma addaala anke
Chinnari chiluka cheppave
Nee mukkuku rangulu evarichchaaru