Telugu Lyrics
చిన్ని నా మనసుకు – నిలువెత్తు రూపమా
ఎమాని వవరించు – నీ ప్రేమలో
చిన్ని నా మనసుకు – నిలువెత్తు రూపమా
పులకింత తీయని – కలలు కన్నాను
పలికిన నీ పలుకుల – హరివిల్లై కన్నాను
పులకింత తీయని – కలలు కన్నాను
పలికిన నీ పలుకుల – హరివిల్లై కన్నాను
సెలయేటి గలగల – నీ నవ్వులే
నా గుండెలో గుసగుస – నీ మాటలే
ఎమాని వవరించు – నీ ప్రేమలో
చిన్ని నా మనసుకు – నిలువెత్తు రూపమా
వెలుగులు నింపిన – నీ కనుల లోతుల్లో
మునిగి తేలిపోనా – వయసు నావలో
వెలుగులు నింపిన – నీ కనుల లోతుల్లో
మునిగి తేలిపోనా – వయసు నావలో
నీదు ఒడిలో దాగి – ఊయలూగనా
నీదు చేతి స్పర్శతో – పులకించనా
ఎమాని వవరించు – నీ ప్రేమలో
చిన్ని నా మనసుకు – నిలువెత్తు రూపమా
వెన్నెల నీకై – కాచుకొని వున్నా
మల్లెపూల దారమై – ముడివేయగా
వెన్నెల నీకై – కాచుకొని వున్నా
మల్లెపూల దారమై – ముడివేయగా
జంటగా సాగనీ – మన జీవిత యాత్ర
రసాల ఊటతో – నిండనీ ఈ గాథ
English Lyrics / Transliteration
Chinni Naa Manasuku – Niluvettu Roopaama
Emaani Vavarinchu – Nee Prematho
Chinni Naa Manasuku – Niluvettu Roopaama
Pulakintha Theeyani – Kalalu Kannaannu
Palikina Nee Palukula – Harivillai Kannaannu
Pulakintha Theeyani – Kalalu Kannaannu
Palikina Nee Palukula – Harivillai Kannaannu
Selayeti Galagala – Nee Navvule
Naa Gundelo Gusagusa – Nee Maatale
Emaani Vavarinchu – Nee Prematho
Chinni Naa Manasuku – Niluvettu Roopaama
Velugulu Nimpina – Nee Kanula Luthullo
Munigi Theliponaa – Vayasu Naavalo
Velugulu Nimpina – Nee Kanula Luthullo
Munigi Theliponaa – Vayasu Naavalo
Needu Odilo Daagi – Ooyalooganaa
Needu Chethi Sparshatho – Pulakinchanaa
Emaani Vavarinchu – Nee Prematho
Chinni Naa Manasuku – Niluvettu Roopaama
Vennela Neekai – Kaachukoni Vunnaa
Mallepooola Daarai – Mudiveyagaa
Vennela Neekai – Kaachukoni Vunnaa
Mallepooola Daarai – Mudiveyagaa
Jantagaa Saaganee – Mana Jeevitha Yaathra
Rasaala Ootatho – Nindanee Ee Gaatha