Telugu Lyrics
నీ సేవకులము దేవా నీ సేవకులము
నీవే మా దారి నీవే మా వెలుగు
నీవే మా దారి నీవే మా వెలుగు
నీ పాదమ్ములొ మా శరణు దేవా
నీ సేవకులము దేవా నీ సేవకులము
నీవూ మాకు రక్షకుడు మాకు ఆశ్రయము
నీవూ మాకు రక్షకుడు మాకు ఆశ్రయము
నీవే మా దారి నీవే మా వెలుగు
నీవే మా దారి నీవే మా వెలుగు
నీ పాదమ్ములొ మా శరణు దేవా
నీ సేవకులము దేవా నీ సేవకులము
English Lyrics / Transliteration
Nee sevakulamu deva nee sevakulamu
Neeve maa daari neeve maa velugu
Neeve maa daari neeve maa velugu
Nee paadammulo maa sharanu deva
Nee sevakulamu deva nee sevakulamu
Neevu maaku rakshakudu maaku aashrayamu
Neevu maaku rakshakudu maaku aashrayamu
Neeve maa daari neeve maa velugu
Neeve maa daari neeve maa velugu
Nee paadammulo maa sharanu deva
Nee sevakulamu deva nee sevakulamu