Telugu Lyrics
మా ప్రేమకు ప్రతిరూపం యేసయ్యా
అనురాగానికి నిలువెత్తు నిదర్శనం యేసయ్యా
మా అనురాగానికి నిలువెత్తు నిదర్శనం యేసయ్యా
కొండలాంటి మా పాపాలను
కడగడానికి వచ్చావు యేసయ్యా
మట్టిలో మా బ్రతుకులను
పసిడిలా మార్చావు యేసయ్యా
కుమిలిపోయిన మా హృదయాలకు
ఆశ కిరణమై వచ్చావు యేసయ్యా
తిరుగుబాటు చేసిన మా జీవితాలకు
దారి దీపమై వచ్చావు యేసయ్యా
మా కోసం నీ ప్రాణమిచ్చావు
మా రుణమెంతో తీర్చలేము
మాకోసం నీ ప్రాణమిచ్చావు
మా రుణమెంతో తీర్చలేము
యేసయ్యా… మా యేసయ్యా…
యేసయ్యా… మా యేసయ్యా…
ప్రేమకు ప్రతిరూపం యేసయ్యా
మా ప్రేమకు ప్రతిరూపం యేసయ్యా
English Lyrics / Transliteration
Maa premaku pratirupam Yesayya
Anuraganiki niluvettu nidarshanam Yesayya
Maa anuraganiki niluvettu nidarshanam Yesayya
Kondalanti maa papalanu
Kadagadaniki vachchavu Yesayya
Mattilo maa brathukulanu
Pasidila marchavu Yesayya
Kumilipoyina maa hrudayalanu
Aasha kiranmai vachchavu Yesayya
Tirugubatu chesina maa jeevitālanu
Dari deepamai vachchavu Yesayya
Maa kosam nee pranamicchavu
Maa runamentho theerchalemu
Maakosam nee pranamicchavu
Maa runamentho theerchalemu
Yesayya… Maa Yesayya…
Yesayya… Maa Yesayya…
Premaku pratirupam Yesayya
Maa premaku pratirupam Yesayya