Telugu Lyrics
కనకదుర్గమ్మ లలితమ్మ పార్వతమ్మ ఆనాడు పంచాక్షరీ మంత్రము చదివే వేళ
కాశీ విశ్వనాధుడు నాడు శ్రీమన్నారాయణుని కొలుచు వేళ
కనకదుర్గమ్మ లలితమ్మ పార్వతమ్మ ఆనాడు పంచాక్షరీ మంత్రము చదివే వేళ
పసిడి కిరీటము ధరియించి శ్రీలక్ష్మి
కరిబలముతో కనకము వర్షించెనో
భూలోకమ్మున బంగారము కురిసెనో
విశ్వమాత శ్రీ విశ్వరూపమ్మ
విశ్వమాత శ్రీ విశ్వరూపమ్మ
శ్రీ విశ్వరూపమ్మ
అంబుజమున వసియించు అమ్మ

అండపిండములకెల్ల అవతారమ్మ
అక్షయ పాత్రాన్ని చేబట్టియు
అన్ని జీవులకెల్ల ఆశ్రయమ్మ
అన్నపూర్ణమ్మ శ్రీ అన్నపూర్ణమ్మ
అన్నపూర్ణమ్మ శ్రీ అన్నపూర్ణమ్మ
శ్రీ అన్నపూర్ణమ్మ
అఖిల సృష్టికెల్ల ఆరాధ్యమ్మ
అఖిల సృష్టికెల్ల ఆరాధ్యమ్మ
కాశీ విశ్వనాధుడు నాడు శ్రీమన్నారాయణుని కొలుచు వేళ
కనకదుర్గమ్మ లలితమ్మ పార్వతమ్మ ఆనాడు పంచాక్షరీ మంత్రము చదివే వేళ
పసిడి కిరీటము ధరియించి శ్రీలక్ష్మి
కరిబలముతో కనకము వర్షించెనో
భూలోకమ్మున బంగారము కురిసెనో
English Lyrics / Transliteration
Kanakadurgamma Lalithamma Parvathamma aanadu Panchakshari mantramu chadhive vela
Kashi Vishwanathudu naadu Srimannarayananu koluchu vela
Kanakadurgamma Lalithamma Parvathamma aanadu Panchakshari mantramu chadhive vela
Pasidi kireetamu dhariyinchi Srilakshmi
Karibalamutho kanakam varshincheno
Bhulokammuna bangaram kuriseno
Vishwa maatha Sri Vishwarupamma
Vishwa maatha Sri Vishwarupamma
Sri Vishwarupamma
Ambujamuna vasiyinchu amma

Andapindalakkela avatharamamma
Akshaya paatranini chebattiyu
Anni jeevulakkela aashrayamma
Annapurnamma Sri Annapurnamma
Annapurnamma Sri Annapurnamma
Sri Annapurnamma
Akhila srushtikkela aaradhyamma