Telugu Lyrics
తరుణి నీవే కరుణించు నన్ను
తనయుని బ్రోవ దయగల తల్లి
తరుణి నీవే కరుణించు నన్ను
తనయుని బ్రోవ దయగల తల్లి
జగతికి తల్లివని పెద్దలు చెప్పుదురు
అది నిజమందుకో అమ్మా
జగతికి తల్లివని పెద్దలు చెప్పుదురు
అది నిజమందుకో అమ్మా
అంతటి దానవు నీవు
అంతటి దానవు నీవు
కనిపించవా ఓ తల్లి
తనయుని బ్రోవ దయగల తల్లి
తరుణి నీవే కరుణించు నన్ను
తనయుని బ్రోవ దయగల తల్లి
ఆకలి గొన్న శిశువు ఏడ్చుచునుంటే
ఆకులపాటున తల్లి వెతుకును
ఆకలి గొన్న శిశువు ఏడ్చుచునుంటే
ఆకులపాటున తల్లి వెతుకును
అదే రీతిగా నా ఆర్తనాదం విని
అదే రీతిగా నా ఆర్తనాదం విని
వేగమె వచ్చెదవు తల్లి
తనయుని బ్రోవ దయగల తల్లి
తరుణి నీవే కరుణించు నన్ను
తనయుని బ్రోవ దయగల తల్లి
లోకపు నాటకంలో బంధాలన్నీ
ఒకదానికొకటి నీవందించినవి
లోకపు నాటకంలో బంధాలన్నీ
ఒకదానికొకటి నీవందించినవి
కన్నవారే కరుణించక పొతే
కన్నవారే కరుణించక పొతే
గతి ఎవరిది తల్లి
తనయుని బ్రోవ దయగల తల్లి
తరుణి నీవే కరుణించు నన్ను
తనయుని బ్రోవ దయగల తల్లి
English Lyrics / Transliteration
Taruni neeve karuninchu nannu
Tanayuni brova dayagala talli
Taruni neeve karuninchu nannu
Tanayuni brova dayagala talli
Jagathiki tallivani peddalu cheppuduru
Adi nijamanduko amma
Jagathiki tallivani peddalu cheppuduru
Adi nijamanduko amma
Antati danavu neevu
Antati danavu neevu
Kanipinchava o talli
Tanayuni brova dayagala talli
Taruni neeve karuninchu nannu
Tanayuni brova dayagala talli
Aakali gona shishuvu edchuchununte
Aakulapāṭuna talli vetukunu
Aakali gona shishuvu edchuchununte
Aakulapāṭuna talli vetukunu
Ade reethiga na arthanaadam vini
Ade reethiga na arthanaadam vini
Vegame vacchedavu talli
Tanayuni brova dayagala talli
Taruni neeve karuninchu nannu
Tanayuni brova dayagala talli
Lokapu nāṭakamlo bandhalanni
Okadanikokati nee vandin chinavi
Lokapu nāṭakamlo bandhalanni
Okadanikokati nee vandin chinavi
Kannavāre karuninchaka pote
Kannavāre karuninchaka pote
Gati evaridi talli
Tanayuni brova dayagala talli
Taruni neeve karuninchu nannu
Tanayuni brova dayagala talli