Telugu Lyrics
రాయబారి గడి దాటించి
శారదా కుమారి సీతా ముందర
పడమటి సంద్రాన లంక దాకా
రామయ్యా పడలెట్టి నడిపింక
రాయబారి గడి దాటించి
శారదా కుమారి సీతా ముందర
పడమటి సంద్రాన లంక దాకా
పడమటి సంద్రాన లంక దాకా
పడమటి సంద్రాన లంక దాకా
అరెరె అడవిలోన అడగడుగున
ఆపదలే ఆపదలే
హెచ్చరికలోన హెచ్చరికలే
హెచ్చరికలే హెచ్చరికలే
అడవిలోన అడగడుగున
ఆపదలే ఆపదలే
హెచ్చరికలోన హెచ్చరికలే
హెచ్చరికలే హెచ్చరికలే
రామయ్యా పడలెట్టి నడిపింక
రాయబారి గడి దాటించి
శారదా కుమారి సీతా ముందర
పడమటి సంద్రాన లంక దాకా
శంఖ చక్రాలు నీవు ధరించి
శత్రువులనెవ్వరైనా
సంహరించుటకు సమరమే కొలువ
సర్వాయి సన్నద్ధముగా
అంగరక్షకుడై అండగ నుంటివా
అండగ నుంటివా
అండగ నుంటివా
అంగరక్షకుడై అండగ నుంటివా
అండగ నుంటివా
అండగ నుంటివా
రామయ్యా పడలెట్టి నడిపింక
రాయబారి గడి దాటించి
శారదా కుమారి సీతా ముందర
పడమటి సంద్రాన లంక దాకా
పడమటి సంద్రాన లంక దాకా
పడమటి సంద్రాన లంక దాకా
అరెరె అడవిలోన అడగడుగున
ఆపదలే ఆపదలే
హెచ్చరికలోన హెచ్చరికలే
హెచ్చరికలే హెచ్చరికలే
అడవిలోన అడగడుగున
ఆపదలే ఆపదలే
హెచ్చరికలోన హెచ్చరికలే
హెచ్చరికలే హెచ్చరికలే
రామయ్యా పడలెట్టి నడిపింక
రాయబారి గడి దాటించి
శారదా కుమారి సీతా ముందర
పడమటి సంద్రాన లంక దాకా
English Lyrics / Transliteration
Rayabari gadi datinchi
Sharada kumari Seeta mundara
Padamati sandrana Lanka daaka
Ramayya padaletti nadipinka
Rayabari gadi datinchi
Sharada kumari Seeta mundara
Padamati sandrana Lanka daaka
Padamati sandrana Lanka daaka
Padamati sandrana Lanka daaka
Arere adavilona adaguduguna
Aapadale aapadale
Hechcharikalona hechcharikale
Hechcharikale hechcharikale
Adavilona adaguduguna
Aapadale aapadale
Hechcharikalona hechcharikale
Hechcharikale hechcharikale
Ramayya padaletti nadipinka
Rayabari gadi datinchi
Sharada kumari Seeta mundara
Padamati sandrana Lanka daaka
Shankha chakralu neevu dharinchi
Shatruvulanevvaraina
Samharinchutaku samarame koluva
Sarvai sannaddhamugaa
Angarakshakudai andaga nuntiva
Andaga nuntiva
Andaga nuntiva
Angarakshakudai andaga nuntiva
Andaga nuntiva
Andaga nuntiva
Ramayya padaletti nadipinka
Rayabari gadi datinchi
Sharada kumari Seeta mundara
Padamati sandrana Lanka daaka
Padamati sandrana Lanka daaka
Padamati sandrana Lanka daaka
Arere adavilona adaguduguna
Aapadale aapadale
Hechcharikalona hechcharikale
Hechcharikale hechcharikale
Adavilona adaguduguna
Aapadale aapadale
Hechcharikalona hechcharikale
Hechcharikale hechcharikale
Ramayya padaletti nadipinka
Rayabari gadi datinchi
Sharada kumari Seeta mundara
Padamati sandrana Lanka daaka