Telugu Lyrics
ఈ లోకాన నీకు నేను ఉన్నానుగా
కుమిలిపోకు సోదరా కుమిలిపోకు సోదరీ
ఈ లోకాన నీకు నేను ఉన్నానుగా
హల్లెలూయా స్తుతి యోహ్వా
హల్లెలూయా స్తుతి యోహ్వా
హల్లెలూయా స్తుతి యోహ్వా
హల్లెలూయా స్తుతి యోహ్వా
నీ భారమును మోయువాడవు
నాయందే భారమును మోపుమా
నీ భారమును మోయువాడవు
నాయందే భారమును మోపుమా
యెహోవా యేసు నాలోను
నేను యెహోవాలో నున్నాను
యెహోవా యేసు నాలోను
నేను యెహోవాలో నున్నాను
కుమిలిపోకు సోదరా కుమిలిపోకు సోదరీ
ఈ లోకాన నీకు నేను ఉన్నానుగా
కుమిలిపోకు సోదరా కుమిలిపోకు సోదరీ
ఈ లోకాన నీకు నేను ఉన్నానుగా
యేసుని నామమున ప్రార్ధింపుమా
సమస్తము నీకిచ్చి వేయును
యేసుని నామమున ప్రార్ధింపుమా
సమస్తము నీకిచ్చి వేయును
విజయము నీకు అందును
ఆనందము నీకు కలుగును
విజయము నీకు అందును
ఆనందము నీకు కలుగును
కుమిలిపోకు సోదరా కుమిలిపోకు సోదరీ
ఈ లోకాన నీకు నేను ఉన్నానుగా
కుమిలిపోకు సోదరా కుమిలిపోకు సోదరీ
ఈ లోకాన నీకు నేను ఉన్నానుగా
హల్లెలూయా స్తుతి యోహ్వా
హల్లెలూయా స్తుతి యోహ్వా
హల్లెలూయా స్తుతి యోహ్వా
హల్లెలూయా స్తుతి యోహ్వా
English Lyrics / Transliteration
Ee lokana neeku nenu unnaanugaa
Kumilipoku sodaraa kumilipoku sodaree
Ee lokana neeku nenu unnaanugaa
Hallelujah stuthi Yohwaa
Hallelujah stuthi Yohwaa
Hallelujah stuthi Yohwaa
Hallelujah stuthi Yohwaa
Nee bhaaramunu moyuvaadavu
Naayande bhaaramunu mopumaa
Nee bhaaramunu moyuvaadavu
Naayande bhaaramunu mopumaa
Yehovaa Yesu naalonu
Nenu Yehovaalo nunnaanu
Yehovaa Yesu naalonu
Nenu Yehovaalo nunnaanu
Kumilipoku sodaraa kumilipoku sodaree
Ee lokana neeku nenu unnaanugaa
Kumilipoku sodaraa kumilipoku sodaree
Ee lokana neeku nenu unnaanugaa
Yesuni naamamuna praardhimpumaa
Samastamu neekichchi veyunu
Yesuni naamamuna praardhimpumaa
Samastamu neekichchi veyunu
Vijayamu neeku andunu
Aanandamu neeku kalugunu
Vijayamu neeku andunu
Aanandamu neeku kalugunu
Kumilipoku sodaraa kumilipoku sodaree
Ee lokana neeku nenu unnaanugaa
Kumilipoku sodaraa kumilipoku sodaree
Ee lokana neeku nenu unnaanugaa
Hallelujah stuthi Yohwaa
Hallelujah stuthi Yohwaa
Hallelujah stuthi Yohwaa
Hallelujah stuthi Yohwaa