Telugu Lyrics
చిట్టి కిలకిల రాగాలు
పల్లెగాలి తరంగాలలో
తెల్ల తెల్లని పరుగులు
వయసుతో స్నేహం చేసి
వెన్నెల రేయి దాటి
పొద్దు పొడిచి చూడు
నా గుండెలోన నీ రాగాలు
గున్నమావి కొమ్మలోనా
చిట్టి కిలకిల రాగాలు
పల్లెగాలి తరంగాలలో
తెల్ల తెల్లని పరుగులు
పదాలన్ని పుట్టబోతే
ఒక పెదవి తొందరపడి
చెప్పలేని మాట ఒకటి
వెంటాడసాగె నన్ను
నా లోకం నీకై వెతుకుతోంది
నీ రూపం చూసే లోపు
ఏదో ఆశ నన్ను దోచుకుంది
ఏంటో తెలియదు మరి
అడుగులో అలజడి వదలు
నడుమున నది అలలు
అడుగున అందే కడలి
అవతలి వైపు నీవే
గున్నమావి కొమ్మలోనా
చిట్టి కిలకిల రాగాలు
పల్లెగాలి తరంగాలలో
తెల్ల తెల్లని పరుగులు
వయసుతో స్నేహం చేసి
వెన్నెల రేయి దాటి
పొద్దు పొడిచి చూడు
నా గుండెలోన నీ రాగాలు
పరువపు తీరం చేర
పయనంలో సాగే కలలు
పగడాల దొరికే దొంగ
పైటలోన దాచినట్టు
ప్రతి క్షణం నీపై వయసు
నీ నవ్వులోన వయసు
నీతోనే గడిపే క్షణాలు
వెతుకుతున్నాయి నన్ను
ఇది తొలిసారి అనుభవం
ఇది తొలిసారి పలకరింపు
ఇది తొలిసారి ప్రేమ
ఏదో చెయ్యలేను మరి
గున్నమావి కొమ్మలోనా
చిట్టి కిలకిల రాగాలు
పల్లెగాలి తరంగాలలో
తెల్ల తెల్లని పరుగులు
వయసుతో స్నేహం చేసి
వెన్నెల రేయి దాటి
పొద్దు పొడిచి చూడు
నా గుండెలోన నీ రాగాలు
English Lyrics / Transliteration
Chitti kilakila raagaalu
Palle gaali tarangallo
Tella tellani parugulu
Vayusutho sneham chesi
Vennela reyi daati
Poddu podichi choodu
Naa gundelona nee raagaalu
Gunnamavi kommalona
Chitti kilakila raagaalu
Palle gaali tarangallo
Tella tellani parugulu
Padaalanni puttabotey
Oka pedavi tondarapadi
Cheppaleni maata okati
Ventaadasaage nannu
Naa lokam neekai vetukutondi
Nee roopam choose lopu
Edo aasha nannu dochukundi
Ento teliyadu mari
Adugulo alajadi vadulu
Nadumuna nadi alalu
Aduguna ande kadali
Avathali vaipu neeve
Gunnamavi kommalona
Chitti kilakila raagaalu
Palle gaali tarangallo
Tella tellani parugulu
Vayusutho sneham chesi
Vennela reyi daati
Poddu podichi choodu
Naa gundelona nee raagaalu
Paruvapu teeram cherra
Payanamlo saage kalalu
Pagadaala dorike donga
Paitalona daachinattu
Prati kshanam neepai vayasu
Nee navvulona vayasu
Neethone gadipe kshanaalu
Vetukutunnayi nannu
Idi tolisari anubhavam
Idi tolisari palakarimpu
Idi tolisari prema
Edo cheyyalenu mari
Gunnamavi kommalona
Chitti kilakila raagaalu
Palle gaali tarangallo
Tella tellani parugulu
Vayusutho sneham chesi
Vennela reyi daati
Poddu podichi choodu
Naa gundelona nee raagaalu