Telugu Lyrics
భువిలో వెలసిన మహాలయమ్ శ్రీ షిర్డీ క్షేత్రము
పరమున వెలసిన పరబ్రహ్మ రూపము సాయీనాథుడు
భువిలో వెలసిన మహాలయమ్ శ్రీ షిర్డీ క్షేత్రము
పరమున వెలసిన పరబ్రహ్మ రూపము సాయీనాథుడు
సాయిబాబా సాయిబాబా సాయిబాబా సాయిబాబా
సాయిబాబా సాయిబాబా సాయిబాబా సాయిబాబా
గురువాయుపురములో శ్రీ గురువాయురాయుడు
అదే రూపములో వెలసెను సాయిబాబా
సాయిబాబా సాయిబాబా సాయిబాబా సాయిబాబా
వెలసెను శ్రీ షిర్డీ క్షేత్రములో
శ్రీ సాయిబాబా శ్రీ సాయిబాబా
పరమ పావనుడు శ్రీ సాయిబాబా
పరలోక సుఖముల నిచ్చువాడు
భువిలో వెలసిన మహాలయమ్ శ్రీ షిర్డీ క్షేత్రము
పరమున వెలసిన పరబ్రహ్మ రూపము సాయీనాథుడు
సాయిబాబా సాయిబాబా సాయిబాబా సాయిబాబా
సర్వలోక పితామహుడు
సర్వలోక రక్షకుండు
సర్వలోక నాధుండు
శ్రీ సాయిబాబా శ్రీ సాయిబాబా
సాయిబాబా సాయిబాబా సాయిబాబా సాయిబాబా
అఖిల లోకాలకు ఆదరము
అఖిల లోకాలకు ఆధారము
అఖిల లోకాలకు ఆత్మ స్వరూపుడు

English Lyrics / Transliteration
Bhuvilo velasina mahaalayam Sri Shirdi kshetramu
Paramuna velasina parabrahma roopamu SaiNathudu
Bhuvilo velasina mahaalayam Sri Shirdi kshetramu
Paramuna velasina parabrahma roopamu SaiNathudu
Sai Baba Sai Baba Sai Baba Sai Baba
Sai Baba Sai Baba Sai Baba Sai Baba
Guruvayupuramulo Sri Guruvayurayudu
Ade roopamulo velasenu Sai Baba
Sai Baba Sai Baba Sai Baba Sai Baba
Velasenu Sri Shirdi kshetramulo
Sri Sai Baba Sri Sai Baba
Parama paavanudu Sri Sai Baba
Paraloka sukhamula nichchuvaadu
Bhuvilo velasina mahaalayam Sri Shirdi kshetramu
Paramuna velasina parabrahma roopamu SaiNathudu
Sai Baba Sai Baba Sai Baba Sai Baba
Sarvaloka pitamahudu
Sarvaloka rakshakundu
Sarvaloka naadhundu
Sri Sai Baba Sri Sai Baba
Sai Baba Sai Baba Sai Baba Sai Baba
Akhila lokalaku aadharamu
Akhila lokalaku aadhaarumu
Akhila lokalaku aathma swaroopudu