Telugu Lyrics
అదిగో ఆ యదువంశము విహరించు సంద్రము
అందులో అల నలినాక్షుడు కాంత లలనలతో
విరిసెను వనభోజనంబున విరిసెను మధుమాసము
రసిక జనములా రమణీయముగా
రసలీలల రంగమాయెను
అదిగో ఆ యదువంశము విహరించు సంద్రము
అందులో అల నలినాక్షుడు కాంత లలనలతో
అందులో అల నలినాక్షుడు కాంత లలనలతో
విరిసెను వనభోజనంబున విరిసెను మధుమాసము
రసిక జనములా రమణీయముగా
రసలీలల రంగమాయెను
అదిగో ఆ యదువంశము విహరించు సంద్రము
అందులో అల నలినాక్షుడు కాంత లలనలతో
English Lyrics / Transliteration
Adigō ā yaduvanshamu viharinchu sandramu
Andulō ala nalinaakshuḍu kaanta lalanaalato
Virisenu vanabhojanamubuna virisenu madhumaasamu
Rasika janamulaa ramaṇīyamugaa
Rasaleelala rangamaayenu