Telugu Lyrics
ఏ లోటు నాకు రానీయవు
ప్రభువా నీవే నా మంచి కాపరి
ఏ లోటు నాకు రానీయవు
పచ్చిక బయళ్ళలో నన్ను చేర్చును
నెమ్మదిగల జలముల చెంత నన్ను నడిపించును
నా ప్రాణమును పుట్టించువాడవు
నీతి మార్గాలలో నన్ను నడిపించును
నీవు తోడుండగా
ప్రభువా నీవే నా మంచి కాపరి
ఏ లోటు నాకు రానీయవు
ప్రభువా నీవే నా మంచి కాపరి
ఏ లోటు నాకు రానీయవు
మరణపు లోయలలో చీకటి లోయలలో
నేను నడిచినను నీవు తోడుందువు
నీ దండము నీవే కంసంపు కర్ర
నాకు ధైర్యమును నాకిచ్చును
నా శత్రువుల యెదుట విందుచేయుచు
నా తలనూనెతో నూనె పోయుచు
నా పాత్ర నిండి పొరలుచున్నది
నీ కృప నిన్ను ప్రేమ శాశ్వతము
ప్రభువా నీవే నా మంచి కాపరి
ఏ లోటు నాకు రానీయవు
ప్రభువా నీవే నా మంచి కాపరి
ఏ లోటు నాకు రానీయవు
English Lyrics / Transliteration
Ye Lotu Naaku Raaneeyavu
Prabhuva Neeve Naa Manchi Kaapari
Ye Lotu Naaku Raaneeyavu
Pachchika Bayallalo Nannu Cherchunu
Nemmadigala Jalamula Chentha Nannu Nadipinchunu
Naa Praanamunu Puttinchuvaadavu
Neethi Maargaalalo Nannu Nadipinchunu
Neevu Thodundagaa
Prabhuva Neeve Naa Manchi Kaapari
Ye Lotu Naaku Raaneeyavu
Prabhuva Neeve Naa Manchi Kaapari
Ye Lotu Naaku Raaneeyavu
Maranapu Loyalalo Cheekati Loyalalo
Nenu Nadichinanu Neevu Thodunduvu
Nee Dandamu Neeve Kamsampu Karra
Naaku Dhairyumunu Naakichchunu
Naa Shatruvula Yeduṭa Vinducheyuchu
Naa Thalanuṇetho Noone Poyuchu
Naa Paathra Nindi Poraluchunnadi
Nee Krupa Ninnu Prema Shaashvathamu
Prabhuva Neeve Naa Manchi Kaapari
Ye Lotu Naaku Raaneeyavu
Prabhuva Neeve Naa Manchi Kaapari
Ye Lotu Naaku Raaneeyavu