Telugu Lyrics
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయహేజయహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
ప్రార్థనలో మేమున్నాం
ప్రభూ నీ సేవలో
సమర్పణతో వున్నాం
అర్పణతో నీదు పాదాలకు
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
లోకము కొరకై నీ ప్రేమ
మాపైన కురిసెను
నీ ప్రాణము పెట్టి
మా పాపములన్ని కడిగెను
దీనుల మందరమందు
నాయకుడవై వచ్చినావు
దీనస్థితి నా మదిలో
నీవొక్కడవే వెలుగు
జయహేజయహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
ఆనందము నీయందు
నమ్మకం నీ యందు
నీ శరణే చేరిన
నన్నెంతగా ప్రేమింతువో
నీ వుపదేశముతో
జీవించుటే మా వ్రతము
నీ రాజ్యము కొరకై
కృషి చేసెదమే మా దేవా
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయహేజయహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
ప్రార్థనలో మేమున్నాం
ప్రభూ నీ సేవలో
సమర్పణతో వున్నాం
అర్పణతో నీదు పాదాలకు
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
లోకము కొరకై నీ ప్రేమ
మాపైన కురిసెను
నీ ప్రాణము పెట్టి
మా పాపములన్ని కడిగెను
దీనుల మందరమందు
నాయకుడవై వచ్చినావు
దీనస్థితి నా మదిలో
నీవొక్కడవే వెలుగు
జయహేజయహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
ఆనందము నీయందు
నమ్మకం నీ యందు
నీ శరణే చేరిన
నన్నెంతగా ప్రేమింతువో
నీ వుపదేశముతో
జీవించుటే మా వ్రతము
నీ రాజ్యము కొరకై
కృషి చేసెదమే మా దేవా
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
జయాహే జయాహే
English Lyrics / Transliteration
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayajayajayajaye
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Prardhanalo memunnam
Prabhu nee sevalo
Samarpanatho vunnam
Arpanatho needu padalaku
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Lokamu korakai nee prema
Mapaina kurisenu
Nee pranamu petti
Maa paapamulanni kadigenu
Deenula mandaramandu
Naayakudavai vachchavavu
Deenasthithi naa madilo
Neekkudave velugu
Jayajayajayajaye
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Aanandamu neeyandu
Nammakam nee yandu
Nee sharane cherina
Nannenthaga premimthuvo
Nee upadesamutho
Jeevinchute maa vratham
Nee raajyamu korakai
Krushi chesedame maa deva
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayajayajayajaye
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Prardhanalo memunnam
Prabhu nee sevalo
Samarpanatho vunnam
Arpanatho needu padalaku
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Lokamu korakai nee prema
Mapaina kurisenu
Nee pranamu petti
Maa paapamulanni kadigenu
Deenula mandaramandu
Naayakudavai vachchavavu
Deenasthithi naa madilo
Neekkudave velugu
Jayajayajayajaye
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Aanandamu neeyandu
Nammakam nee yandu
Nee sharane cherina
Nannenthaga premimthuvo
Nee upadesamutho
Jeevinchute maa vratham
Nee raajyamu korakai
Krushi chesedame maa deva
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe
Jayahe Jayahe