Telugu Lyrics
వినగానే మనసు ఆనందముతో
అల్లరి చేయును
వారితలొ యేసు వార్త
వినగానే మనసు ఆనందముతో
అల్లరి చేయును
యేసుని ప్రేమ యేసుని కృప
యేసుని నామము
మరచిన యెడల
మనసు కుమిలిపోవును
ఆనందము కలిగెను
కన్నీరు తుడిచెను
మారు మనసు కలిగెను
ఆలోచన మార్చెను
ఆశ్రయము యేసే
ఆధారము యేసే
లోకములోన వేరే
దిక్కేమి లేదే
వారితలొ యేసు వార్త
వినగానే మనసు ఆనందముతో
అల్లరి చేయును
వారితలొ యేసు వార్త
వినగానే మనసు ఆనందముతో
అల్లరి చేయును
English Lyrics / Transliteration
Vinagane manasu aanandamutho
Allari cheyunu
Varithalalo Yesu vaartha
Vinagane manasu aanandamutho
Allari cheyunu
Yesuni prema Yesuni krupa
Yesuni naamamu
Marachina yedala
Manasu kumilipovunu
Aanandamu kaligenu
Kanneeru thudichenu
Maaru manasu kaligenu
Aalochana maarchenu
Aashrayamu yesey
Aadhaarumu yesey
Lokamulona vere
Dikkemi lade
Varithalalo Yesu vaartha
Vinagane manasu aanandamutho
Allari cheyunu
Varithalalo Yesu vaartha
Vinagane manasu aanandamutho
Allari cheyunu