Telugu Lyrics
నీకై ప్రతిక్షణం తపించటం
ప్రేమించటం అంటే నీతో కలసి నడవటం
నీకై ప్రతి క్షణం శ్వాసిండం
చెలీ నీ కోసం ఎంతైనా చెయ్యగలను
నీ ఊహలో నేనున్నాను
నా ఊహ నీవేగా
ప్రేమించటం అంటే నీతో కలిసి జీవించటం
నీకై ప్రతిక్షణం తపించటం
ప్రేమించటం అంటే నీతో కలసి నడవటం
నీకై ప్రతి క్షణం శ్వాసిండం
ఎంత మధురం నీ రూపం
చూడగనే పులకింత
ఎంత విరహం నీకోసం
కనబడక తపనంత
వెన్నెల దరిచేరును
చందమామ రాకతో
పులకింత చేరినను
ప్రియురాలు నా రాకతో
నేనున్నది నీకై
నీవున్నది నాకై
ఈ జీవితం మనకై
ప్రేమించటం అంటే నీతో కలిసి జీవించటం
నీకై ప్రతిక్షణం తపించటం
ప్రేమించటం అంటే నీతో కలసి నడవటం
నీకై ప్రతి క్షణం శ్వాసిండం
నీ కనులలో దాగి ఉన్న
కథలేన్నో చదివాను
నీ పెదవుల పైన తొలకరి
చినుకులేవో మరిచాను
మనసున మారాగం
సంగీతం నా రాగం
నీ తలపున నా యాగం
చెలీ నీకోసం ఎంతైనా చెయ్యగలను
నీ ఊహలో నేనున్నాను
నా ఊహ నీవేగా
ప్రేమించటం అంటే నీతో కలిసి జీవించటం
నీకై ప్రతిక్షణం తపించటం
ప్రేమించటం అంటే నీతో కలసి నడవటం
నీకై ప్రతి క్షణం శ్వాసిండం
English Lyrics / Transliteration
Neekai prathikshanam tapinchadam
Preminchadam ante neetho kalisi nadavadam
Neekai prathi kshanam shwaasindam
Cheli ne kosam enthaiana cheyyagalanu
Nee oohalo nenunnanu
Naa ooha neevega
Preminchadam ante neetho kalisi jeevinchadam
Neekai prathikshanam tapinchadam
Preminchadam ante neetho kalisi nadavadam
Neekai prathi kshanam shwaasindam
Entha madhuram nee roopam
Choodagane pulakintha
Entha viraham neekosam
Kanabadaka tapanantha
Vennela daricherunu
Chandamama raakatho
Pulakintha cherinanunu
Priyuaralu naa raakatho
Nenunnadi neekai
Neevunnadi naakai
Ee jeevitham manakai
Preminchadam ante neetho kalisi jeevinchadam
Neekai prathikshanam tapinchadam
Preminchadam ante neetho kalisi nadavadam
Neekai prathi kshanam shwaasindam
Nee kanulalo daagi unna
Katha lenno chadhivaanu
Nee pedavula paina tholukari
Chinukulevo marichaanu
Manasuna maaragam
Sangeetham naa raagam
Nee thalapuna naa yaagam
Cheli neekosam enthaiana cheyyagalanu
Nee oohalo nenunnanu
Naa ooha neevega
Preminchadam ante neetho kalisi jeevinchadam
Neekai prathikshanam tapinchadam
Preminchadam ante neetho kalisi nadavadam
Neekai prathi kshanam shwaasindam