Telugu Lyrics
ఈలోకంలో ఈనాటి వరకూ
చూడలేదు ఈ అందం
ఒక్క క్షణం ఆగి చూడగా
నిండింది నాలో ఆనందం
బోలో బోలో బోలో బోలో
అరె కొంచం దగ్గరికి రావమ్మా
నీ తోడు నాకుంటే ఇంకేం కావాలే
ఒక్క మాట చెబుతా వినమ్మా
కలలలోనైనా నిన్నే కోరితే
కొంటె చూపులతో నన్నే కట్టి పడేశావు
కొత్త లోకాలే చూపించావు
చెలియ నీ రూపం చంద్రబింబమా
అహా ఎంత వయ్యారమో
బోలో బోలో బోలో బోలో
ఈలోకంలో ఈనాటి వరకూ
చూడలేదు ఈ అందం
ఒక్క క్షణం ఆగి చూడగా
నిండింది నాలో ఆనందం
కొంటె చూపులతో నన్నే కట్టి పడేశావు
కొత్త లోకాలే చూపించావు
చెలియ నీ రూపం చంద్రబింబమా
అహా ఎంత వయ్యారమో
బోలో బోలో బోలో బోలో
బోలో బోలో బోలో బోలో
నీ పెదవుల మెరుపులే
చూడగ ఎంత అందమో
నీ నవ్వుల సవ్వడే
వింటె ఎంత మధురమో
నీ మెడలో తాయెత్తే
మెరసెంత బాగుందో
నీ చేతి గజ్జెలే
మ్రోగేంత శ్రావ్యమో
నీ నడకలో నాట్యం
ఉందమ్మా
నీ మాటలో రాగం
ఉందమ్మా
నీ చూపులో మాయ
ఉందమ్మా
నీవుంటే స్వర్గం
నాకై వస్తుందమ్మా
బోలో బోలో బోలో బోలో
ఈలోకంలో ఈనాటి వరకూ
చూడలేదు ఈ అందం
ఒక్క క్షణం ఆగి చూడగా
నిండింది నాలో ఆనందం
బోలో బోలో బోలో బోలో
అరె కొంచం దగ్గరికి రావమ్మా
నీ తోడు నాకుంటే ఇంకేం కావాలే
ఒక్క మాట చెబుతా వినమ్మా
కలలలోనైనా నిన్నే కోరితే
కొంటె చూపులతో నన్నే కట్టి పడేశావు
కొత్త లోకాలే చూపించావు
చెలియ నీ రూపం చంద్రబింబమా
అహా ఎంత వయ్యారమో
బోలో బోలో బోలో బోలో
బోలో బోలో బోలో బోలో
English Lyrics / Transliteration
Ee lokamlo ee naati varaku
Choodaledu ee andam
Okka kshanam aagi choodaga
Nindindi naalo aanandam
Bolo bolo bolo bolo
Are konchem daggariki raavamma
Nee thodu naakunte inkeim kaavaale
Okka maata chebutha vinamma
Kalalalonaaina ninne korithe
Konte choopulatho nanne katti padesaavu
Kotha lokale choopinchavu
Cheliya nee roopam chandrabimbama
Aha entha vayyaaramo
Bolo bolo bolo bolo
Ee lokamlo ee naati varaku
Choodaledu ee andam
Okka kshanam aagi choodaga
Nindindi naalo aanandam
Konte choopulatho nanne katti padesaavu
Kotha lokale choopinchavu
Cheliya nee roopam chandrabimbama
Aha entha vayyaaramo
Bolo bolo bolo bolo
Bolo bolo bolo bolo
Nee pedavula merupule
Choodaga entha andamo
Nee navvula savvade
Vinte entha madhuramo
Nee medalo thaayethe
Merasentha baagundho
Nee chethi gajjele
Mrogentha shraavyamo
Nee nadakalo naatyam
Undamma
Nee maatlo raagam
Undamma
Nee choopulo maaya
Undamma
Neevunte swargam
Naakai vastundamma
Bolo bolo bolo bolo
Ee lokamlo ee naati varaku
Choodaledu ee andam
Okka kshanam aagi choodaga
Nindindi naalo aanandam
Bolo bolo bolo bolo
Are konchem daggariki raavamma
Nee thodu naakunte inkeim kaavaale
Okka maata chebutha vinamma
Kalalalonaaina ninne korithe
Konte choopulatho nanne katti padesaavu
Kotha lokale choopinchavu
Cheliya nee roopam chandrabimbama
Aha entha vayyaaramo
Bolo bolo bolo bolo
Bolo bolo bolo bolo