Telugu Lyrics
అందరి నోట అయ్యప్ప నామం
అయ్యప్ప నామం అయ్యప్ప నామం
అందరి నోట అయ్యప్ప నామం
శబరి గిరి పైన శివుని సుతుడు
అయ్యప్ప స్వామియే
భక్త కోటికందరని వరములనిచ్చు
అయ్యప్ప స్వామియే
అయ్యప్ప నామం అయ్యప్ప నామం
అందరి నోట అయ్యప్ప నామం
వరములిచ్చే దైవమే
వందనముల కారన్నే
శరణు కోరి వచ్చాము
నీ దయకై అయ్యప్ప
అయ్యప్ప నామం అయ్యప్ప నామం
అందరి నోట అయ్యప్ప నామం
మహిషీ సురుని మాయను తొలగించి
మహిని కాపాడిన అయ్యప్ప
భక్త రక్షకుడై వెలిసిన దైవం
భాగ్యము నిచ్చిన అయ్యప్ప
అయ్యప్ప నామం అయ్యప్ప నామం
అందరి నోట అయ్యప్ప నామం
English Lyrics / Transliteration
Andari nota Ayyappa namam
Ayyappa namam Ayyappa namam
Andari nota Ayyappa namam
Sabari giripaina sivu ni sutudu
Ayyappa swamiye
Bhakta kotikandarani varamulnichu
Ayyappa swamiye
Ayyappa namam Ayyappa namam
Andari nota Ayyappa namam
Varamulicche daivame
Vandanamula kaaranne
Sharana kori vachchamu
Nee dayakai Ayyappa
Ayyappa namam Ayyappa namam
Andari nota Ayyappa namam
Mahishi suruni mayanu tolaginchi
Mahini kapadina Ayyappa
Bhakta rakshakudai velisina daivam
Bhagyamu nichchina Ayyappa
Ayyappa namam Ayyappa namam
Andari nota Ayyappa namam